పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్: చివరి రోజు సేల్లో, స్మార్ట్ ఫోన్ల పైన భారీ క్యాష్ బ్యాక్ అందిస్తోంది

HIGHLIGHTS

ఈ రోజు ముగియనున్న మహా క్యాష్ బ్యాక్ సేల్ సందర్భంగా భారీ క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశం.

నేటితో ముగియనున్న ఈ పండుగ సేల్ చివరి రోజు సందర్భంగా స్మార్ట్ ఫోన్ల పైన,  పేటిఎమ్ భారి క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది. అంతేకాకుండా, ICICI బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% అదనపు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది.

Lenovo K8 Plus 32 GB Venom Black

ఈ లెనోవో K 8 ప్లస్, ఒక 5.2 డిస్ప్లే కలిగిన 3GB /32GB వేరియంట్ ప్రస్తుత జాబితా ధర Rs. 8,649 గా ఉండగా, " MOB12 " అనే ప్రోమోకోడ్ తో 1038 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 7,611 ధరతో కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% అదనపు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.      

Oppo F9 Pro 64 GB Sunrise Red

ఈ ఒప్పో F9 ప్రో , ఒక 6.3 డిస్ప్లే కలిగిన 6GB /64GB వేరియంట్ ప్రస్తుత జాబితా ధర Rs. 23,990 గా ఉండగా, "MOBFESTIVE2500" అనే ప్రోమోకోడ్ తో 2500 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 21,490 ధరతో కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% అదనపు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.     

Honor 9 Lite 64GB Glacier Grey

ఈ హానర్ 9 లైట్ , ఒక 5.6 డిస్ప్లే కలిగిన 4GB /64GB వేరియంట్ ప్రస్తుత జాబితా ధర Rs. 13,888 గా ఉండగా, " MOBFESTIVE18 " అనే ప్రోమోకోడ్ తో 2500 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 11,388 ధరతో కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% అదనపు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.     

Moto G6 Play 32 GB Fine Gold

ఈ మోటో G6 ప్లే , ఒక 5.7 డిస్ప్లే కలిగిన 3GB /32GB వేరియంట్ ప్రస్తుత జాబితా ధర Rs. 10,969 గా ఉండగా, " MOBFESTIVE18" అనే ప్రోమోకోడ్ తో 1974 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది.  ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 8,995 ధరతో కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% అదనపు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Honor 7C 32 GB Blue

ఈ హానర్ 7C , ఒక 5.99 డిస్ప్లే కలిగిన 3GB /32GB వేరియంట్ ప్రస్తుత జాబితా ధర Rs. 10,698 గా ఉండగా, " MOBFESTIVE15 " అనే ప్రోమోకోడ్ తో 1605 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 9,093 ధరతో కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% అదనపు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి. 

LG Q Stylus Plus 4GB 64 GB Aurora Black

ఈ LG Q స్టయిల్స్ ప్లస్,  ఒక 6.2 డిస్ప్లే కలిగిన 4GB /64GB వేరియంట్ ప్రస్తుత జాబితా ధర Rs.  21,990 గా ఉండగా, " MOBFESTIVE7K " అనే ప్రోమోకోడ్ తో 7000 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 14,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% అదనపు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Vivo Y81 4GB Black

ఈ వివో వై81,  ఒక 6.22 డిస్ప్లే కలిగిన 4GB /32GB వేరియంట్ ప్రస్తుత జాబితా ధర Rs. 13,490 గా ఉండగా, " MOBFESTIVE1400" అనే ప్రోమోకోడ్ తో 1400 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 12,090 ధరతో కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో కొనుగోలు చేయడం ద్వారా 10% అదనపు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. . కొనడానికి ఇక్కడ నొక్కండి. 

గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ధరలలో మార్పులు సంభవించవచ్చు  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :