ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సేల్, చివరి రోజు టీవీలు మరియు రెఫ్రిజిరేటర్ల పైన్ భారీ డిస్కౌంట్లు అందిస్తోంది

HIGHLIGHTS

ఈ రోజుతో ముగియనున్న ఈ సేల్లో, గృహోపకరణాల పైన ఫ్లిప్ కార్ట్ చాల మంచి డీల్స్ అందిస్తోంది

ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్, ఈ రోజుతో ముగియనుంది. ఈ చివరి రోజు సేల్లో, గృహోపకారణాలైన టీవీలు మరియు రిఫ్రిజిరేటర్ల పైన చాల మంచి డీల్స్ మరియు ఆఫర్లను అందిస్తోంది. ఈ జాబితాలో అందిసంచిన ఎంపికలలో, ఏదైనా ఎంపిక మీకు నచ్చినట్లయితే యిక్కడ మేమి సూచించిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.             

Mi LED Smart TV 4A 108 cm (43)

ఈ షావోమి యొక్క ఫుల్ HD టీవీ 1920x 1080 పిక్సెళ్లతో మంచి వీక్షణానుభూతిని అందిస్తుంది మరియు 20 వాట్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ 43-అంగుళాల LED టీవీ Rs. 25,999 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 15% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs.21,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Vu Premium Smart  (32 inch) HD Ready LED Smart TV 

ఈ Vu యొక్క HD Ready  టీవీ 1366×768 పిక్సెళ్లతో మంచి వీక్షణానుభూతిని అందిస్తుంది మరియు 20 వాట్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ 32-అంగుళాల LED టీవీ Rs. 19,000 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 34% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 12,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు.  కొనడానికి ఇక్కడ నొక్కండి.

Samsung (32 inch) HD Ready LED TV 2018 Edition 

ఈ Samsung యొక్క HD Ready  టీవీ 1366×768 పిక్సెళ్లతో మంచి వీక్షణానుభూతిని అందిస్తుంది మరియు 20 వాట్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ 32-అంగుళాల LED టీవీ Rs. 26,900 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 40% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 15,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

iFFALCON Certified Android (55 inch) Ultra HD (4K) LED Smart TV 

ఈ iFFALCON యొక్క UHD  టీవీ 3480×2160 పిక్సెళ్లతో మంచి వీక్షణానుభూతిని అందిస్తుంది మరియు 16 వాట్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ 55-అంగుళాల LED టీవీ Rs. 59,990 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 40% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 41,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Thomson UD9 (43 inch) Ultra HD (4K) LED Smart TV 

ఈ Thomson యొక్క UHD  టీవీ 3480×2160 పిక్సెళ్లతో మంచి వీక్షణానుభూతిని అందిస్తుంది మరియు 20 వాట్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ 43-అంగుళాల LED టీవీ Rs. 34,999 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 28% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 24,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Whirlpool 190 L Direct Cool Single Door 3 Star Refrigerator

ఈ Whirlpool యొక్క190  లీటర్ల,సింగిల్ డోర్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ Rs. 12,660 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 15% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 10,740 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

LG 260 L Frost Free Double Door 4 Star Refrigerator

ఈ LG యొక్క 260 లీటర్ల, డబుల్ డోర్ ఫాస్ట్ ఫ్రీ కూల్ రిఫ్రిజిరేటర్ Rs. 24,490 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 6% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 22,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Haier 256 l Frost Free Double Door Bottom Mount 3 Star Refrigerator

ఈ Haier యొక్క 256 లీటర్ల, డబుల్ డోర్ ఫాస్ట్ ఫ్రీ కూల్ రిఫ్రిజిరేటర్ Rs. 28,850 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 28% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 20,690 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Godrej 255 L Frost Free Double Door 2 Star Refrigerator

ఈ Godrej యొక్క 255 లీటర్ల, డబుల్ డోర్ ఫాస్ట్ ఫ్రీ కూల్ రిఫ్రిజిరేటర్ Rs. 23,040 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 20% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 18,390 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

LG 308 L Frost Free Double Door 3 Star Refrigerator

ఈ LG యొక్క 308 లీటర్ల, డబుల్ డోర్ ఫాస్ట్ ఫ్రీ కూల్ రిఫ్రిజిరేటర్ Rs. 35,890 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 20% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 28,490 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :