15 లీటర్ల స్టోరేజి గీజర్ల పైన డిస్కౌంట్లు మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లు: పేటిఎమ్ మాల్ నుండి

HIGHLIGHTS

పేటిఎమ్ మాల్ నుండి మంచి బ్రాండెడ్ గీజర్లను కొనుగోలు చేయవచ్చు బెస్ట్ ఆఫర్లతో.

చలికాలం రానున్నది కాబట్టి, ఉన్నతమైన స్టోరేజి గల ఒక గీజర్ని కొనాలనుకునే వారు ఒకేసారి ఈ జాబితాని చూడండి. ఈ జాబితాలో మంచి బ్రాండ్ యొక్క 15 లీటర్ల సామర్థ్యంగల గీజర్లను అందిచాము. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే ఇక్కడ మేము సూచించిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.                    

Hindware 15 L Storage Geyser

హింద్ వేర్ యొక్క ఈ 15 లీటర్ల స్టోరేజి వాటర్ గీజర్ 5 స్టార్ రేటింగుతో వస్తుంది మరియు 2 సంవత్సరాల వారంటీని కలిగి ఉంటుంది. ఈ గీజర్ యొక్క జబితా ధర Rs. 6,590 హా ఉండగా, పేటిఎమ్ మాల్ దీని పైన  24% సాధారణ డిస్కౌంట్ మరియు "SHA20" ప్రోమో కోడ్ తో 1000 రూపాయలు తగ్గించి కేవలం Rs. 3,999 ధరతో కొనుగోలు చేసినందుకు అందిస్తోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.        

Bajaj 15 L Storage Geyser

బజాజ్ కంపెనీ యొక్క ఈ 15 లీటర్ల స్టోరేజి వాటర్ గీజర్ 5 స్టార్ రేటింగుతో వస్తుంది మరియు 2 సంవత్సరాల వారంటీని కలిగి ఉంటుంది. ఈ గీజర్ యొక్క జబితా ధర Rs. 7,800 గా ఉండగా, పేటిఎమ్ మాల్ దీని పైన 13% సాధారణ డిస్కౌంట్ మరియు "SHA20" ప్రోమో కోడ్ తో 1362 రూపాయలు తగ్గించి కేవలం Rs. 5,447 ధరతో కొనుగోలు చేసినందుకు అందిస్తోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

AO Smith 15 L Storage Geyser

AO స్మిత్ కంపెనీ యొక్క ఈ 15 లీటర్ల స్టోరేజి వాటర్ గీజర్ 5 స్టార్ రేటింగుతో వస్తుంది మరియు 3 సంవత్సరాల వారంటీని కలిగి ఉంటుంది. ఈ గీజర్ యొక్క జబితా ధర Rs. 7,940 గా ఉండగా, పేటిఎమ్ మాల్ దీని పైన 3% సాధారణ డిస్కౌంట్ మరియు "SHA25" ప్రోమో కోడ్ తో 1933 రూపాయలు తగ్గించి కేవలం Rs. 5,797 ధరతో కొనుగోలు చేసినందుకు అందిస్తోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Crompton 15 L Storage Geyser SWH315E

క్రామ్టన్ కంపెనీ యొక్క ఈ 15 లీటర్ల స్టోరేజి వాటర్ గీజర్ 4 స్టార్ రేటింగుతో వస్తుంది మరియు 1 సంవత్సరం వారంటీని కలిగి ఉంటుంది. ఈ గీజర్ యొక్క జబితా ధర Rs. 7,500 గా ఉండగా, పేటిఎమ్ మాల్ దీని పైన 11% సాధారణ డిస్కౌంట్ మరియు "SHA25" ప్రోమో కోడ్ తో 1668 రూపాయలు తగ్గించి కేవలం Rs. 5,002 ధరతో కొనుగోలు చేసినందుకు అందిస్తోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Usha 15 L Storage Geyser Misty

ఉష కంపెనీ యొక్క ఈ 15 లీటర్ల స్టోరేజి వాటర్ గీజర్ 5 స్టార్ రేటింగుతో వస్తుంది మరియు 2 సంవత్సరాల వారంటీని కలిగి ఉంటుంది. ఈ గీజర్ యొక్క జబితా ధర Rs. 7,550 గా ఉండగా, పేటిఎమ్ మాల్ దీని పైన 14% సాధారణ డిస్కౌంట్ మరియు "SHA20" ప్రోమో కోడ్ తో 1296 రూపాయలు తగ్గించి కేవలం Rs. 5,184 ధరతో కొనుగోలు చేసినందుకు అందిస్తోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Activa Executive 15 L Storage Geyser

ఆక్టీవ కంపెనీ యొక్క ఈ 15 లీటర్ల స్టోరేజి వాటర్ గీజర్ 1 సంవత్సరం వారంటీని కలిగి ఉంటుంది. ఈ గీజర్ యొక్క జబితా ధర Rs. 5,990 గా ఉండగా, పేటిఎమ్ మాల్ దీని పైన 18% సాధారణ డిస్కౌంట్ మరియు "SHA20" ప్రోమో కోడ్ తో 980 రూపాయలు తగ్గించి కేవలం Rs. 3,919 ధరతో కొనుగోలు చేసినందుకు అందిస్తోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

 

 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :