ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ : స్మార్ట్ ఫోన్ బంపర్ డీల్స్

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు ట్రెండీ స్మార్ట్ ఫోన్ల పైన అద్భుతమైన డిస్కౌంట్లు ఇస్తోంది.

ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన మంచి ట్రెండీ స్మార్ట్ ఫోన్ల పైన ఫ్లిప్ కార్ట్ చాల గొప్ప డిస్కౌంట్లు అందిస్తోంది.  ఈ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఇక్కడ నుండే కొనడం కోసం వీలుగా ఇక్కడ లింక్ ఇవ్వబడింది, సూచించిన దగ్గర నొక్కడం తో  ఇక్కడ నుండే మీ కు నచ్చిన ఫోన్ కొనవచ్చు.                                                     

Redmi Note 5 Pro (Black, 64 GB)  (4 GB RAM)

ఈ రెడ్మి నోట్ 5 ప్రో, స్మార్ట్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 14,990 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.12,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 2,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor 9N (Sapphire Blue, 64 GB)  (4 GB RAM)

ఈ హానర్ 9N, స్మార్ట్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 15,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.11,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 4,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. HDFC బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ క్యాష్ బ్యాక్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Asus Zenfone Max Pro M1 (Black, 64 GB)  (4 GB RAM)

ఈ అసూస్  జెన్ ఫోన్ మాక్స్ ప్రో M 1, స్మార్ట్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 12,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.10,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 2,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. HDFC బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ క్యాష్ బ్యాక్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Realme 2 Pro (Blue Ocean, 128 GB)  (8 GB RAM)

ఈ రియల్మీ, స్మార్ట్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 18,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.17,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 1,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. HDFC బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ క్యాష్ బ్యాక్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Nokia 5.1 Plus (Black, 32 GB)  (3 GB RAM)

ఈ నోకియా 5.1 ప్లస్, స్మార్ట్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 13,199 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.10,499 ధరతో కొనవచ్చు  మరియు మీకు 2,700 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. HDFC బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ క్యాష్ బ్యాక్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

POCO F1 (Graphite Black, 64 GB)  (6 GB RAM)

ఈ షావోమి పోకో ఎఫ్ 1, స్మార్ట్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 21,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs. 20,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 1,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. HDFC బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ క్యాష్ బ్యాక్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Nokia 6.1 Plus (Blue, 64 GB)  (4 GB RAM)

ఈ నోకియా 6.1 ప్లస్, స్మార్ట్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 17,600 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs. 14,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 2,601 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Redmi 5A (Gold, 16 GB)  (2 GB RAM)

ఈ షావోమి రెడ్మి A, స్మార్ట్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది.  ఈ సేల్ ద్వారా  Rs. 5,999 ధరతో కొనవచ్చు. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు యాక్సిస్ బ్యాంకు బజ్ క్రెడిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 5% తక్షణ క్యాష్ బ్యాక్ కూడా పొందే వీలుంది. ఇంకా, ఎయిర్టెల్ వినియోగధారులకి 2500 క్యాష్ బ్యాక్(షరతులు వర్తిస్తాయి) మరియు 100GB డేటా ఆఫర్ కూడా వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor 9 Lite (Sapphire Blue, 32 GB)  (3 GB RAM)

ఈ హానర్ 9 లైట్, స్మార్ట్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 13,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs. 9,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 4,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. HDFC బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ క్యాష్ బ్యాక్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor 7A (Blue, 32 GB)  (3 GB RAM)

ఈ హానర్ 7A , స్మార్ట్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 10,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs. 7,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 3,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. HDFC బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ క్యాష్ బ్యాక్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

గమనిక :ఆన్లైన్ ప్లాట్ఫారాల పైన ధరలో మరియు ఆఫర్లతో మార్పులు సంభవించవచ్చు.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :