ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఎఫెక్ట్ : ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్స్ 10000 కంటే తక్కువ ధరలో

HIGHLIGHTS

గొప్ప డిస్కౌంట్ తో ఒక ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ కొనాలనుకుంటున్నారా అయితే ఈ జాబితా మీకోసమే.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఎఫెక్ట్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్లు ప్రకటించింది ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ల మీద వాటిలో మంచి ప్రత్యేకతలు మరియు డిస్కౌంట్  కలిగి 10,000 రూపాయల కంటే తక్కువ ధరకి కొనగల వాటిని ఓకే జాబితాగా చేసి అందిస్తున్నాము. మీకు నచ్చిన ఎంపిక ఇందులో ఉంటే ఇక్కడ మేము ఇచ్చిన లింక్ ద్వారా ఇక్కడ నుండి కొనవచ్చు.

Midea 6.5 kg Fully Automatic Top Load Washing Machine

700 rpm సామర్హ్ద్యం గల ఈ   Midea వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 11,880 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క  బిగ్ బిలియన్ డేస్ లో 21% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 9,299 ధరతో సేల్ కి వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Mitashi 6.2 kg Fully Automatic Top Load Washing Machine

550 rpm సామర్హ్ద్యం గల ఈ మిథాషి వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 15,900 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క  బిగ్ బిలియన్ డేస్ లో 37% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 9,999 ధరతో సేల్ కి వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Godrej 5.8 kg Fully Automatic Top Load Washing Machine

700 rpm సామర్హ్ద్యం గల ఈ గోద్రెజ్ వాషింగ్ మెషిన్ 3 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 12,900 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క  బిగ్ బిలియన్ డేస్ లో 22% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 9,999 ధరతో సేల్ కి వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

MarQ by Flipkart 6.5 kg Fully Automatic Top Load Washing Machine

700 rpm సామర్హ్ద్యం గల ఈ MarQ వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 14,999 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క  బిగ్ బిలియన్ డేస్ లో 33% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 9,999 ధరతో సేల్ కి వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Mitashi 5.8 kg Fully Automatic Top Load Washing Machine

600 rpm సామర్హ్ద్యం గల ఈ మిథాషి వాషింగ్ మెషిన్ 4 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 14,490 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ యొక్క  బిగ్ బిలియన్ డేస్ లో 30% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 9,999 ధరతో సేల్ కి వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫాల పైన కొన్నిసార్లు ధరలలో మార్పులు సంభవించవచ్చు.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :