ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్ సేల్ : టాప్ బెస్ట్ 5 స్మార్ట్ ఫోన్ల పైన ధమాకా డీల్స్ అందుకోండి

HIGHLIGHTS

ప్రస్తుతం మార్కెట్ లో మంచి అమ్మకాలను సాధించిన ఈ ట్రెండీ స్మార్ట్ ఫోన్ల పైన చాల గొప్ప డీల్స్ అందిస్తోంది ఈ ధమాకా సేల్.

మధ్య మరియు ఎగువ మధ్య స్థాయిలో మంచి డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా మారియు బ్యాటరీ బ్యాకప్ తో వచ్చిన స్మార్ట్ ఫోన్లలో టాప్ 5 ఫోన్ల పైన ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న డీల్స్ మీకోసం అందిస్తున్నాము. ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో ప్రస్తుతం నడుస్తున్న న్నీ ట్రెండీ హంగులను కలిగి వున్నాయి మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్లు. ఇక్కడ మీకు నచ్చిన ఎంపిక ఉన్నట్లయితే ఇక్కడ మేము సూచించిన లీక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.           

Honor 9N (Sapphire Blue, 64 GB)  (4 GB RAM)

ఈ హానర్ 9N, స్మార్ట్ ఫోన్ చాల మంచి లక్షణాలని కలిగి ఉంటుంది మరియు గొప్ప అమ్మకాలను సాధించిన ఫోన్ ఇది. దీని జాబితా ధర Rs. 15,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.11,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 4,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. Axis బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ తక్షణ డిస్కౌంట్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Vivo V11 Pro (Starry Night Black, 64 GB/6 GB RAM)

ఈ వివో V11 ప్రో, స్మార్ట్ ఫోన్ ఒక 6.41 అంగుళాల FHD+ డిస్ప్లే, 12MP+12MP డ్యూయల్ కెమేరా సెటప్ మరియు 3400 బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. దీని MRP – Rs. 28,990 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs. 25,990 ధరతో కొనవచ్చు మరియు మీకు 3,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. Axis బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

POCO F1 by Xiaomi (Graphite Black, 64 GB)  (6 GB RAM)

ఈ షావోమి పోకో ఎఫ్ 1, స్మార్ట్ ఫోన్ ఒక 6.18 అంగుళాల FHD+ డిస్ప్లే, 12MP+5MP డ్యూయల్ కెమేరా సెటప్ మరియు 4000 బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. దీని జాబితా ధర Rs. 21,999 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs. 20,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 1,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. Axis బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Realme 2 Pro (Blue Ocean, 64 GB)  (6 GB RAM)

ఈ రియల్మీ, స్మార్ట్ ఫోన్ ఒక 6.3 అంగుళాల FHD+ డిస్ప్లే, 16MP+2MP డ్యూయల్ కెమేరా సెటప్ మరియు 3500 బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. దీని జాబితా ధర Rs. 16,990 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs.15,990 ధరతో కొనవచ్చు  మరియు మీకు 1,000 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. Axis బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Google Pixel 2 XL (Just Black, 64 GB)  (4 GB RAM)

ఈ గూగుల్ పిక్సెల్ 2XL, స్మార్ట్ ఫోన్ ఒక 6 అంగుళాల QHD+ డిస్ప్లే, 12.2MP రియర్ కెమేరా సెటప్ మరియు 3520 బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. దీని జాబితా ధర Rs. 45,499 గా ఉండగా దీనిని ఈ సేల్ ద్వారా  Rs. 40,999 ధరతో కొనవచ్చు  మరియు మీకు 4,500 రూపాయల తగ్గింపు ఈ ఫోన్ పైన దొరుకుతుంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. Axis బ్యాంకు క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్  కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :