LED టీవీ లు మరియు రెఫ్రిజిరేటర్ల పైన ధమాకా డీల్స్ : ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్ సేల్

HIGHLIGHTS

ఈ దీపావళికి మంచి డిస్కౌంట్ ధరలతో LED టీవీలు మరియు రెఫ్రిజిరేటర్లని సొంతం చేసుకోండి.

ఈ దీపావళికి పండుగకి LED టీవీలు మరియు రిఫ్రిజిరేటర్లని మంచి డిస్కౌంట్ ధరలతో కొనుగోలు చేయాలనుకునే వారు, ఈ సేల్ అందిస్తున్నమంచి ఆఫర్లని ఒక సరి చుడండి. ఎందుకంటే, LED టీవీలు మరియు రిఫ్రిజిరేటర్ల పైన చాలా మంచి ఆఫర్లని అందిస్తోంది. ఈ జాబితాలో అందించిన ఎంపికలలో మీకు నచ్చిన ఎంపిక ఉన్నట్లయితే ఇక్కడ మేము సూచించిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.        

 Mi LED Smart TV 4A  (43)

ఈ  మి యొక్క 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ  20W సౌండ్/FHD /3HDMI /3USB  వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ LED టీవీ  Rs. 25,999 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 4,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs.  21,999 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, Axis డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Vu Premium Smart HD Ready TV 

ఈ Vu  యొక్క 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ  20W సౌండ్/HD Ready/3HDMI /2USB  వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ LED టీవీ  Rs. 19,000 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 6,501 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 12,499 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, Axis డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Samsung  LED TV 2018 Edition

ఈ Samsung యొక్క 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ  20W సౌండ్/HD Ready/2HDMI /1USB  వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ LED టీవీ  Rs. 26,900 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 10,901 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs.15,999 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, Axis డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

iFFALCON  Ultra HD (4K) LED Smart TV 

ఈ iFFALCON యొక్క 55 అంగుళాల స్మార్ట్ LED టీవీ 16W సౌండ్/UHD /4HDMI /2USB  వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ LED టీవీ  Rs. 26,900 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 10,901 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs.15,999 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, Axis డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Thomson Ultra HD LED Smart TV

ఈ థామ్సన్  యొక్క 43 అంగుళాల స్మార్ట్ LED టీవీ  20W సౌండ్/ UHD/3HDMI /2USB  వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ LED టీవీ  Rs. 34,999 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 5,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 24,999 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, Axis డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Whirlpool 190 L Direct Cool Single Door

ఈ Whirlpool  యొక్క 190 లీటర్ల  డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్  Rs. 12,660 జాబితా ధరతో ఉంటుంది.  అయితే, దీని పైన ఫ్లిప్ కార్ట్ 1,920 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 10,740 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, Axis డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ మరియు PhonePe తో చెల్లిపు ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

LG 260 L Frost Free Double Door Refrigerator 

ఈ LG యొక్క 260 లీటర్ల  ఫాస్ట్ ఫ్రీ  డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్  Rs. 24,490 జాబితా ధరతో ఉంటుంది.  అయితే, దీని పైన ఫ్లిప్ కార్ట్ 1,500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 22,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, Axis డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Haier 256 l Frost Free Double Refrigerator 

ఈ Haier యొక్క 256 లీటర్ల  ఫాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్  Rs. 28,850 జాబితా ధరతో ఉంటుంది.  అయితే, దీని పైన ఫ్లిప్ కార్ట్ 8,160 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 20,690 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, Axis డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ మరియు PhonePe తో చెల్లిపు ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Godrej 255 L Frost Free Double Door Refrigerator 

ఈ Godrej యొక్క 255 లీటర్ల  ఫాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్  Rs. 23,040 జాబితా ధరతో ఉంటుంది.  అయితే, దీని పైన ఫ్లిప్ కార్ట్ 4,650 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 18,390 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, Axis డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

LG 308 L Frost Free Double Door Refrigerator

ఈ LG యొక్క 308 లీటర్ల ఫాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్  Rs. 35,890 జాబితా ధరతో ఉంటుంది.  అయితే, దీని పైన ఫ్లిప్ కార్ట్ 7,400 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 28,490 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, Axis డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

గమనిక : ఆన్లైన్ ధరలు మరియు ఆఫర్లతో మార్పులు సంభవించవచ్చు  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :