Dolby 5.1 సౌండ్ బార్ పైన Amazon GIF Sale జబర్దస్త్ ఆఫర్.!

HIGHLIGHTS

లేటెస్ట్ బెస్ట్ సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్

Dolby 5.1 సౌండ్ బార్ పైన Amazon GIF Sale జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది

లేటెస్ట్ డాల్బీ 5.1 సౌండ్ బార్ ను కూడా ఈ లిస్ట్ లో చేర్చింది

లేటెస్ట్ బెస్ట్ సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. జీబ్రానిక్స్ ఇండియన్ మార్కెట్ లో న్లటెస్ట్ గా విడుదల చేసిన Dolby 5.1 సౌండ్ బార్ పైన Amazon GIF Sale జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన భారీ ఆఫర్లను ప్రకటించిన అమేజాన్ ఇప్పుడు జీబ్రానిక్స్ లేటెస్ట్ డాల్బీ 5.1 సౌండ్ బార్ ను కూడా ఈ లిస్ట్ లో చేర్చింది.

Amazon GIF Sale Dolby 5.1 Soundbar offer

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ZEBRONICS Zeb-Juke BAR 9500WS PRO డాల్బీ 5.1 సౌండ్ బార్ ను ఈరోజు 76% భారీ డిస్కౌంట్ తో రూ. 11,999 ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ ను SBI Credit Card తో కొను గోలు చేసే యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పైన అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి అందుకోవచ్చు. Buy From Here

Also Read : Amazon ధమాకా: రూ.12,999 ధరకే 3D Curved AMOLED డిస్ప్లే ఫోన్ అందుకోండి.!

జీబ్రానిక్స్ డాల్బీ 5.1 సౌండ్ బార్ ప్రత్యేకతలు

జీబ్రానిక్స్ డాల్బీ 5.1 సౌండ్ బార్ ప్రత్యేకతలు

ఈ జీబ్రానిక్స్ డాల్బీ 5.1 సౌండ్ బార్ Dolby Audio సపోర్ట్ తో వస్తుంది మరియు టోటల్ 525 Watts హెవీ సౌండ్ ను అందించ గల సత్తా కలిగి వుంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ HDMI ARC, Optical, AUX, USB మరియు BT v5.0 వంటి మల్టీ కనక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.

ఈ సౌండ్ బార్ తో 225 watt అవుట్ పుట్ సౌండ్, సబ్ ఉఫర్ తో 225 watt సౌండ్ అవుట్ పుట్ మరియు ఒక్కొక్క శాటిలైట్ స్పీకర్ తో 75 watts సౌండ్ ను కల్గి మొత్తం 525 Watts సౌండ్ అందిస్తుంది.

ఇక ఈ సౌండ్ బార్ లో వున్నా స్పీకర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో 3 ఫ్రెంట్ ఫైరింగ్ స్పీకర్లు, 1 పెద్ద సబ్ ఉఫర్ మరియు 2 వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు ఉన్నాయి.

You May Also Like
Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :