Mega Tablet Premier League సేల్ నుంచి మొబైల్ ఫోన్ రేటుకే లభిస్తున్న బెస్ట్ టాబ్లెట్.!

HIGHLIGHTS

Mega Tablet Premier League సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది

ఈ సేల్ నుంచి ఈరోజు కూడా బెస్ట్ టాబ్లెట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది

ఎంటర్టైన్మెంట్ కోసం మంచి టాబ్లెట్ కోసం చూస్తున్న వారి కోసం ఈరోజు బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది

Mega Tablet Premier League సేల్ నుంచి మొబైల్ ఫోన్ రేటుకే లభిస్తున్న బెస్ట్ టాబ్లెట్.!

అమెజాన్ ప్రకటించిన Mega Tablet Premier League సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. ఈ సేల్ నుంచి ఈరోజు కూడా బెస్ట్ టాబ్లెట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఎంటర్టైన్మెంట్ కోసం మంచి టాబ్లెట్ కోసం చూస్తున్న వారి కోసం ఈరోజు బెస్ట్ డీల్ ఒకటి ఈ సేల్ నుంచి అందుబాటులో ఉంది. అమెజాన్ అందించిన ఆఫర్స్ తో ఈ టాబ్లెట్ ను మొబైల్ ఫోన్ రేటుకే అందుకునే అవకాశం అందించింది. అమెజాన్ అందించిన ఈ బెస్ట్ టాబ్లెట్ వివరాలు తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Mega Tablet Premier League : ఆఫర్

అమెజాన్ మెగా ప్రీమియర్ లీగ్ సేల్ రెండో రోజైన ఈరోజు Lenovo Tab Plus పై బెస్ట్ డీల్స్ అందించింది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్స్ తో ఈ టాబ్లెట్ మొబైల్ ఫోన్ ధరకే లభిస్తుంది. ఇక ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఈ లెనోవో టాబ్లెట్ ని అమెజాన్ ఈరోజు 47% భారీ డిస్కౌంట్ తో రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరకు సేల్ చేస్తోంది.

ఈ ఆఫర్ తో పాటు ఈ టాబ్లెట్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందిస్తుంది. ఈ టాబ్లెట్ ను అమెజాన్ సేల్ నుంచి ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టాబ్లెట్ కేవలం రూ. 15,749 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాధారణ మొబైల్ రేటుకే లభిస్తుంది. ఈ ధరలో ఈ టాబ్లెట్ ఎటువంటి ఫీచర్స్ అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా. Buy From Here

Also Read : Realme Buds Air 7 Pro : సెగ్మెంట్ ఫస్ట్ AI ట్రాన్స్ లెటర్ ఫీచర్ కలిగిన బడ్స్ గా వస్తోంది.!

Lenovo Tab Plus : ఫీచర్స్

ఈ లెనోవో టాబ్లెట్ ఎంటర్టైన్మెంట్ కోసం సరైన ఎంపిక అవుతుంది. ఎందుకంటే, ఈ టాబ్లెట్ 8 JBL స్పీకర్లు మరియు పవర్ ఫుల్ 2K డిస్ప్లే తో వస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే, ఈ టాబ్లెట్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి 11.2 ఇంచ్ 2K రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ 4 ఉఫర్స్ మరియు 4 ట్వీటర్స్ తో మొత్తం 8 స్పీకర్లు కలిగి జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. టాబ్లెట్ Hi-Res Audio మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది మీరు చూసే కంటెంట్ ను గొప్ప సౌండ్ తో ఆస్వాదించేలా సహాయం పడుతుంది.

Mega Tablet Premier League

ఈ టాబ్లెట్ బిల్ట్ ఇన్ కిక్ స్టాండ్ తో కూడా వస్తుంది. అంటే, ఈ టాబ్లెట్ ను కావాల్సిన విధంగా నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది కేవలం Wi-Fi పై మాత్రమే పని చేసే టాబ్లెట్ మరియు Mediatek Helio G99 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఈ టాబ్లెట్ 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ 8600 mAh బిగ్ బ్యాటరీ మరియు టైప్ C పోర్ట్ ద్వారా 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 8 MP రియర్ మరియు 8 MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ లెనోవో టాబ్లెట్ IP52 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 OS తో పని చేస్తుంది మరియు ఆండ్రాయిడ్ 16 వరకు అప్డేట్ అందుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo