Haier 1.5 Ton స్ప్లిట్ ఏసీ పై అమెజాన్ సేల్ బిగ్ డీల్ అందుకోండి.!
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈరోజు బిగ్ ఏసీ డీల్ అందించింది
Haier 1.5 Ton స్ప్లిట్ ఏసీ పై ఈ బిగ్ డీల్స్ అందించింది
ఆఫర్స్ తో 31 వేల రూపాయల అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈరోజు బిగ్ ఏసీ డీల్ అందించింది. హేయర్ ఇండియన్ మార్కెట్ లో లేటెస్ట్ గా లాంచ్ చేసిన 7 ఇన్ వన్ కన్వర్టబుల్ Haier 1.5 Ton స్ప్లిట్ ఏసీ పై ఈ బిగ్ డీల్స్ అందించింది. సింపుల్ గా చెప్పాలంటే, ఈ హేయర్ కొత్త స్ప్లిట్ ఏసీని అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో 31 వేల రూపాయల అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.
SurveyHaier 1.5 Ton Split AC : డీల్
హేయర్ లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన 1.5 టన్ స్ప్లిట్ ఏసీ మోడల్ నెంబర్ HSU17VP-TQS3BN పై అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ ఏసీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 51% భారీ డిస్కౌంట్ తో రూ. 33,990 ధరకే సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ ఏసీ పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,750 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఈ ఏసీని HDFC బ్యాంక్ కార్డ్స్ తో తీసుకునే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ హేయర్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీని కేవలం రూ. 31,240 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: Mock Drill : మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న భారత్.. మీ ఫోన్ లో అలర్ట్ ఇలా సెట్ చేసుకోండి.!
Haier 1.5 Ton Split AC : ఫీచర్స్
ఈ హేయర్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది. కరెంట్ సేవింగ్ చేసే ట్విన్ ఇన్వర్టర్ కంప్రెసర్ తో ఈ ఏసీ పని చేస్తుంది. 54°C వేడిలో కూడా ఈ ఏసీ ఇంటిని కూల్ చేస్తుందని హేయర్ తెలిపింది. 7-in-1 కన్వర్టబుల్ మోడ్స్ తో వస్తుంది మరియు సమయాన్ని బట్టి మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ హేయర్ స్ప్లిట్ ఏసీ 100% కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ ఏసీ 5 సంవత్సరాల వారంటీ మరియు కంప్రెసర్ పై 12 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది. ఈ హేయర్ ఏసీ సెల్ఫ్ క్లీన్, సూపర్ మైక్రో యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్స్ మరియు లో గ్యాస్ వార్ణింగ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఏసీ ఎకో, టర్బో మరియు సైలెంట్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఈ ఏసీని ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి చవక ధరకు అందుకోవచ్చు.