Vu GloQLED స్మార్ టీవీని ఇప్పుడు అమెజాన్ నుంచి తక్కువ ధరకే అందుకోండి.!
Vu GloQLED స్మార్ట్ టీవీని ఇప్పుడు అమెజాన్ నుంచి తక్కువ ధరకే అందుకోవచ్చు
GLO స్క్రీన్ తో ఈ టీవీ గొప్ప విజువల్స్ అందిస్తుంది మరియు గొప్ప డిజైన్ ను కూడా కలిగి ఉంటుంది
అమెజాన్ ఈరోజు అందించిన ఈ స్మార్ట్ టీవీ పై ఒక లుక్కేయండి.
Vu GloQLED స్మార్ట్ టీవీని ఇప్పుడు అమెజాన్ నుంచి తక్కువ ధరకే అందుకోవచ్చు. అమెజాన్ ఈ స్మార్ట్ టీవీ పై అందించిన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో తక్కువ ధరకు అందుకునే ఛాన్స్ అందించింది. ఈ స్క్రీన్ టీవీ గొప్ప విజువల్స్ అందిస్తుంది మరియు గొప్ప డిజైన్ ను కూడా కలిగి ఉంటుంది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ స్మార్ట్ టీవీ పై ఒక లుక్కేయండి.
SurveyVu GloQLED : ఏమిటా ఆఫర్?
అమెజాన్ ఇండియా ఈరోజు వియు 43 ఇంచ్ గ్లో క్యూలెడ్ స్మార్ట్ టీవీని 31% డిస్కౌంట్ తో రూ. 23,990 రూపాయల ఆఫర్ ధరకు సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీని చవక ధరకే అందుకోవచ్చు.
ఈ వియు స్మార్ట్ టీవీ పై SBI మరియు HDFC కార్డ్ రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంతేకాదు, ఈ టీవీ పై Yes బ్యాంక్ మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఈ ఆఫర్లు ఉపయోగించి కేవలం రూ. 22,490 రూపాయల అతి తక్కువ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read: సాధారణ FHD టీవీ రేటుకే 43 ఇంచ్ 4K QLED Smart Tv అందుకోండి.!
Vu GloQLED : ఫీచర్స్
ఈ వియు స్మార్ట్ టీవీ 43 ఇంచ్ Glo క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, HDR 10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ VuOn ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB తో పాటు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది.

ఈ వియు స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 24W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు ఆడియో ఓన్లీ మోడ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మరియు జియో హాట్ స్టార్ వంటి అన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, లేటెస్ట్ బ్లూటూత్ మరియు eARC/ARC కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ని ఈరో అమెజాన్ నుంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.