భారీ ఆఫర్స్ తో Nothing Phone (2a) Plus ఫస్ట్ సేల్.!
Nothing Phone (2a) Plus మొదటి సారిగా గా Sale కి అందుబాటులోకి రానున్నది
నథింగ్ గత వారం విడుదల చేసిన ఫోన్ 3a ప్లస్ ప్లస్ సిరీస్ బడ్జెట్ ఫోన్
ఈ ఫోన్ పై గొప్ప ఆఫర్స్ కూడా నథింగ్ అందించింది
Nothing Phone (2a) Plus స్మార్ట్ ఫోన్ మొదటి సారిగా గా సేల్ కి అందుబాటులోకి రానున్నది. ఆకట్టుకునే ఫీచర్స్ తో నథింగ్ గత వారం విడుదల చేసిన ఫోన్ 3a ప్లస్ ప్లస్ సిరీస్ బడ్జెట్ ఫోన్ ఇది. ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్స్ మరియు ధరతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పై గొప్ప ఆఫర్స్ కూడా నథింగ్ అందించింది.
SurveyNothing Phone (2a) Plus : ప్రైస్
నథింగ్ ఫోన్ 3a ప్లస్ ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ. 24,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 8GB + 128GB వేరియంట్ ను ఈ ధరకు అందించింది. ఈ ఫోన్ యొక్క 8GB + 256GB వేరియంట్ ను రూ. 26,999 రూపాయల ధరతో అందించింది. నథింగ్ ఫోన్ 3a ప్లస్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పై గొప్ప బ్యాంక్ ఆఫర్ లను కూడా అందించింది.
నథింగ్ ఫోన్ 3a ప్లస్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను పై రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను నథింగ్ అందించింది. Axis మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 22,999 రూపాయల ప్రారంభ ధరకే అందుకోవచ్చు.
Also Read: 400W Zebronics Dolby 5.1 సౌండ్ బార్ పై బిగ్ సేవింగ్ డేస్ బిగ్ డీల్ అందుకోండి.!
Nothing Phone (2a) Plus : ఫీచర్స్
నథింగ్ ఫోన్ 3a ప్లస్ ప్లస్ ఫోన్ 6.77 ఇంచ్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు HD గేమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ నథింగ్ లేటెస్ట్ ఫోన్ Snapdragon 7s Gen3 చిప్ సెట్ జత 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ నథింగ్ ఫోన్ 50MP (మెయిన్) + 50MP (2X టెలీఫోటో) + 8MP (అల్ట్రా వైడ్) కలిగిన ట్రిపుల్ రియర్ మరియు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, 2X ఆప్టికల్ జూమ్ మరియు 30X డిజిటల్ జూమ్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.