Jio Plan: జియో హాట్ స్టార్ తో పాటు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ బడ్జెట్ ప్లాన్ ఇదే.!

HIGHLIGHTS

రిలయన్స్ జియో యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ చాలానే అందించింది

అందులో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒకదాని చూడనున్నాము

జియో హాట్ స్టార్ యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది

Jio Plan: జియో హాట్ స్టార్ తో పాటు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ బడ్జెట్ ప్లాన్ ఇదే.!

Jio Plan: రిలయన్స్ జియో యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ చాలానే అందించింది. అందులో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒకదాని చూడనున్నాము. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించడమే కాకుండా జియో హాట్ స్టార్ యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. జియో ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio Plan: ఏమిటా బెస్ట్ ప్లాన్

రిలయన్స్ జియో యొక్క రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్ పైన తెలిపిన అన్ని ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎంటర్టైన్మెంట్ తో సహా కంప్లీట్ బెనిఫిట్స్ అందిస్తుంది. మరి ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్ అందుకునే పూర్తి ప్రయోజనాలు ఏమిటో చూద్దామా.

Also Read: Flipkart Sale: భారీ డిస్కౌంట్ తో తక్కవ ధరకే లభిస్తున్న 65 ఇంచ్ QLED Smart Tv

జియో రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్

జియో యొక్క ఈ రూ. 949 రూపాయల దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా అందుకుంటారు. డిడ్ మాత్రమే కాదు ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసే యూజర్లు డైలీ 100SMS వినియోగ ప్రయోజనం మరియు 4G నెట్ వర్క్ పై డైలీ 2GB డేటా కూడా అందుకుంటారు.

Jio Plan

ఇప్పటి తెలిపినవి రెగ్యులర్ ప్రయోజనాలు కాగా మరో మూడు ఉచిత ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. అవేమిటంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 84 రోజుల Jio Hotstar ఉచిత సబ్ స్క్రిప్షన్ తో పాటు జియో టీవీ మరియు జియో క్లౌడ్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo