Boult X Mustang సిరీస్ నుంచి మూడు కొత్త ఆడియో ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన బోల్ట్.!

HIGHLIGHTS

Boult X Mustang సిరీస్ నుంచి మూడు కొత్త ఆడియో ప్రొడక్ట్స్ విడుదల చేసింది

టార్క్ ఎల్లో, హెడ్ ఫోన్ ముస్తాంగ్ Q మరియు ముస్తాంగ్ డైనో బడ్స్ లాంచ్ చేసింది

ఈ మూడు బడ్స్ ను ఈరోజు నుంచి సేల్ కి కూడా అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది

Boult X Mustang సిరీస్ నుంచి మూడు కొత్త ఆడియో ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన బోల్ట్.!

Boult X Mustang సిరీస్ నుంచి మూడు కొత్త ఆడియో ప్రొడక్ట్స్ విడుదల చేసింది. ముస్తాంగ్ సిరీస్ నుంచి లిమిటెడ్ ఎడిషన్ బడ్స్ టార్క్ ఎల్లో, హెడ్ ఫోన్ ముస్తాంగ్ Q మరియు ముస్తాంగ్ డైనో ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. ఈ మూడు బడ్స్ ను ఈరోజు నుంచి సేల్ కి కూడా అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Boult X Mustang : ప్రైస్

బోల్ట్ ముస్తాంగ్ సిరీస్ నుంచి లాంచ్ చేసిన లిమిటెడ్ ఎడిషన్ బడ్స్ టార్క్ ఎల్లో బడ్స్ ను రూ. 1,499 రూపాయల ధరతో, ముస్తాంగ్ Q హెడ్ ఫోన్ ను రూ. 2,499 ధరతో లాంచ్ చేసింది. అలాగే, ముస్తాంగ్ డైనో ఇయర్ బడ్స్ ను రూ. 1299 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ మూడు బడ్స్ కూడా సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.

Boult X Mustang Series

Boult X Mustang Tarq

బోల్ట్ ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ను కస్టమైజ్డ్ ఈక్వలైజర్ మరియు బోల్ట్ AMP APP కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ ను లేటెస్ట్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ తో అందించింది. ఈ బడ్స్ 60 Hours ప్లే టైమ్, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 13mm స్పీకర్లు, IPX5 వాటర్ రెసిస్టెంట్ మరియు AI వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Mustang Q

బోల్ట్ ఈ హెడ్ ఫోన్ ను 40mm బూస్టెడ్ స్పీకర్లు మరియు సుప్రీమ్ BASS సౌండ్ సపోర్ట్ తో అందించింది. ఈ హెడ్ ఫోన్ Zen Mode ఎన్విరాన్మెంటల్ నోయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, IP67 వాటర్ రెసిస్టెంట్ మరియు ANC సపోర్ట్ తో వస్తుంది. ఈ హెడ్ ఫోన్ ను డ్యూయల్ మోడ్ మరియు కంఫర్ట్ అందించింది.

Also Read: AI- Powered OS తో Honor X Series లాంచ్ చేస్తున్నట్లు చేసిన హానర్.!

Mustang Dyno

ఈ కొత్త ఇయర్ బడ్స్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ అందించింది. ఈ బడ్స్ బిల్ట్ ఇన్ AMP App మరియు సుప్రీమ్ BASS అందించే 13mm స్పీకర్స్ తో అందించింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ 60 గంటల ప్లే టైమ్, క్వాడ్ మైక్ ENC, డ్యూయల్ డివైజ్ పైరింగ్, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, IPX5 వాటర్ రెసిస్టెంట్ మరియు 45ms అల్ట్రా లో లెటెన్సీ మోడ్ వంటి ఫీచర్స్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo