మంచి ఆఫర్స్ తో 7 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ Smart Tv డీల్స్ ఇవే.!
అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన సేల్ నుంచి గొప్ప Smart Tv డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి
ఈ సేల్ నుంచి 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో కూడా మంచి స్మార్ట్ టీవీ ఆఫర్లు లభిస్తున్నాయి
మూడు 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్నాయి
వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన సేల్ నుంచి గొప్ప Smart Tv డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ సేల్ నుంచి 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో కూడా మంచి స్మార్ట్ టీవీ ఆఫర్లు లభిస్తున్నాయి. చవక ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కోసం వ్ వెతుకుతున్న వారికి తగిన డీల్స్ ఈరోజు అందిస్తున్నాను.
Surveyఏమిటా 32 ఇంచ్ బెస్ట్ Smart Tv డీల్స్?
ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా స్మార్ట్ టీవీ డీల్స్ లభిస్తున్నాయి. ఈ సేల్ నుంచి మూడు 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఇందులో SKYWALL, Infinix మరియు KODAK బ్రాండ్స్ యొక్క 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు గొప్ప డిస్కౌంట్ తో 7 వేల బడ్జెట్ లో లభిస్తున్నాయి.

SKYWALL 32 ఇంచ్ Smart Tv
స్కైవాల్ యోక్క 32 ఇంచ్ స్మార్ట్ టీవీ 32SWELS-PRO ఈరోజు 68% భారీ డిస్కౌంట్ తో రూ. 7,199 తో అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. ఈ టీవీని HDFC క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 719 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ టీవీని ఈ ఆఫర్స్ తో కేవలం రూ. 6,480 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. ఈ టీవీ ఇన్ బిల్ట్ Wi-Fi, 1GB ర్యామ్, HD Ready స్క్రీన్ మరియు 30 వాట్స్ అవుట్ పుట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
Infinix 32 ఇంచ్ స్మార్ట్ టీవీ
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 52% భారీ డిస్కౌంట్ తో రూ. 7,999 ధరకు లిస్ట్ అయ్యింది. ఈ టీవీని BOBCARD తో కొనే వారికి 799 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 7,200 ధరకే లభిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 16W బాక్స్ స్పీకర్లు, ఇన్ బిల్ట్ WiFi, HD Ready స్క్రీన్ మరియు Linux తో వస్తుంది.
Also Read: జెబ్రోనిక్స్ Dolby 5.1 soundbar ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తోంది.!
KODAK Special Edition స్మార్ట్ టీవీ
ఈ కోడాక్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 46% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ధరకే సేల్ అవుతోంది. ఈ టీవీ పై కూడా BOBCARD 10% డిస్కౌంట్ ( రూ.799) అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ డీల్ తో ఈ టీవీ ని కేవలం రూ. 7,200 ధరలు పొందవచ్చు. ఈ కోడాక్ టీవీ ఇన్ బిల్ట్ Wi-Fi, లైనక్స్ OS, HD Ready స్క్రీన్, క్రోమ్ క్యాస్ట్, 30W సౌండ్ మరియు DTS Trusurround వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.