ఈ Jio Best 5G Plan నెలకు కేవలం రూ. 300 ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. టారిఫ్ రేట్లు పెరిగిన తర్వాత అందించిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్లిమిటెడ్ డేటా వంటి అన్ని లాభాలు అందిస్తుంది. యూజర్లకు బడ్జెట్ ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటి ఈ Jio Best 5G Plan ?
90 రోజుల వ్యాలిడిటీ తో రిలయన్స్ జియో అందించిన రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్, జియో యొక్క బెస్ట్ అన్లిమిటెడ్ 5జి ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అమౌంట్ ను నెల వారీగా లెక్కిస్తే, నెలకు కేవలం రూ. 300 రూపాయలు మాత్రమే అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు అందించే పూర్తి ప్రయోజనాలు క్రింద చూడవచ్చు.
జియో యొక్క 90 రోజుల దీర్ఘకాలిక రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ జియో బెస్ట్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 5G నెట్ వర్క్ పై 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందిస్తుంది. అంతేకాదు, 4G నెట్ వర్క్ పై రోజుకు 2GB డేటా మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి 20GB అదనపు డేటాతో కలిపి టోటల్ టోటల్ 200GB 4G డేటా అందిస్తుంది.
అలాగే, ఈ ప్రీపెయిడ్ పైడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు డైలీ 100 SMS వినియోగ బెనిఫిట్ ను కూడా అందిస్తుంది. ఇవన్నీ కాకుండా జియో సినిమా, జియో టీవీ మరియు జియో క్లౌడ్ యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.