BSNL: 600 GB డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ లాంగ్ ప్లాన్ ఇదే.!
BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది
365 రోజులు అన్ని లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ అన్లిమిటెడ్ లాభాలు పూర్తిగా సంవత్సరం మొత్తం అందిస్తుంది
BSNL: బిఎస్ఎన్ఎల్ యూజర్లకు చాలా చవక ధరలో కూడా అన్ని ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లలో కూడా 365 రోజులు అన్ని లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి ఉంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ టోటల్ 600 GB డేటా మరియు మరిన్ని ఇతర అన్లిమిటెడ్ లాభాలు పూర్తిగా సంవత్సరం మొత్తం అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకోండి.
Surveyఏమిటా BSNL ప్రీపెయిడ్ ప్లాన్?
బిఎస్ఎన్ఎల్ మంచి లాభాలతో చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తుంది. అయితే, రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 600 GB డేటా వంటి మరిన్ని లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
బిఎస్ఎన్ఎల్ రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు అంటే పూర్తిగా ఒక సంవత్సరం మొత్తం చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటు కాలానికి 600 GB డేటా అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. డిడ్ మాత్రమే కాదు ఈ ప్లాన్ తో వచ్చే 600GB డేటా ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.

అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ఈ ప్లాన్ తో అందించే 600GB హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత తిరిగి హై స్పీడ్ డేటా కావాలనుకుంటే 1MB డేటా కోసం 25p ఖర్చు చేయవలసి ఉంటుంది.
Also Read: New Earbuds: మార్కెట్ లో కొత్త High-Bass ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన Unix.!
మరిన్ని బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ కోసం Click Here