మీరు జియో యూజర్ అయితే ఈ Jio Plan ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ Paatal Lok 2 సిరీస్‌ని ఉచితంగా చూడవచ్చు. కేవలం ఒక్క ఈ సిరీస్ మాత్రమే కాదు అల్లరి నరేష్ లేటెస్ట్ సినిమా ‘బచ్చల మల్లి’ వంటి మరిన్ని సినిమాలు మరియు లేటెస్ట్ సిరీస్ లను ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే, ఈ బెస్ట్ ప్లాన్ Amazon Prime Lite సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది. జియో ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా Jio Plan ?
రిలయన్స్ జియో యొక్క రూ. 1,029 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ లైట్, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్లిమిటెడ్ డేటా వంటి మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది.
జియో రూ. 1,029 రూపాయల ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. ఇది కాకుండా ఈ ప్రీపెయిడ్ తో డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. అలాగే, జియో క్లౌడ్, జియో సినిమా మరియు జియో టీవీ యాప్స్ కి యాక్సెస్ కూడా అందిస్తుంది.
రిలయన్స్ జియో యొక్క రూ. 1,029 ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అమెజాన్ ప్రైమ్ లైట్ యాప్స్ కి యాక్సెస్ అందిస్తుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ఎంటర్టైన్మెంట్ తో సహా అన్ని లాభాలు అందిస్తుంది.