Upcoming: చవక ధరలో పెద్ద స్క్రీన్ మరియు కొత్త లుక్స్ తో కొత్త ఫోన్ తెస్తున్న itel

HIGHLIGHTS

itel ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేయబోతోంది

ఐటెల్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను Zeno 10 పేరుతో లాంచ్ చేస్తోంది

వక ధరలో గొప్ప ఫీచర్స్ తో లాంచ్ చేయనున్నట్లు ఐటెల్ గొప్పగా చెబుతోంది

Upcoming: చవక ధరలో పెద్ద స్క్రీన్ మరియు కొత్త లుక్స్ తో కొత్త ఫోన్ తెస్తున్న itel

Upcoming: ప్రముఖ మొబైల్ కంపెనీ itel ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేయబోతోంది. ఐటెల్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను Zeno 10 పేరుతో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను 2025 జనవరి నెలలో లాంచ్ చేస్తుందని అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ను చవక ధరలో గొప్ప ఫీచర్స్ తో లాంచ్ చేయనున్నట్లు ఐటెల్ గొప్పగా చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

itel Upcoming Phone

ఐటెల్ జెనో 10 స్మార్ట్ ఫోన్ ను 2025 జనవరి నెలలో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ఇండియా నుంచి సేల్ అవుతుంది. అమెజాన్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజితో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను రూ. 5,XXX ధరతో టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ ను 6 వేల కంటే చవక ధరలో లంచ్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చింది.

itel Zeno 10 : ఫీచర్స్

ఐటెల్ జెనో 10 స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ తో అందిస్తోంది. ఈ ఫోన్ వెనుక సరికొత్త మల్టీ కలర్ డిజైన్ తో అందించింది మరియు ఇది ఈ ఫోన్ ను చూడటానికి చాలా ప్రీమియం ఫోన్ గా కనిపించేలా చేసింది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా వుంది మరియు ముందు వాటర్ డ్రాప్ సెల్ఫీ కెమెరా వుంది.

itel upcoming phone zeno 10

ఈ ఫోన్ ను పెద్ద స్క్రీన్ తో లాంచ్ చేస్తుందని ఐటెల్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో మంచి పెర్ఫార్మెన్స్ అందించే ప్రోసెసర్ ఉంటుందని కూడా ఐటెల్ చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో పెద్ద మెమొరీ ఉంటుందని కూడా ఐటెల్ పేర్కొంది. ఐటెల్ ప్రకారం, ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్, డ్యూయల్ రియర్ కెమెరా, పెద్ద స్క్రీన్ మరియు అధిక స్టోరేజ్ తో ఈ ఫోన్ ఉంటుంది.

Also Read: Flipkart Year End సేల్ నుంచి OnePlus 12 పై 10 వేల భారీ డిస్కౌంట్ అందుకోండి.!

ఈ ఫోన్ ఎలా ఉంటుంది ఈ ఫోన్ లాంచ్ నాటికి ఒక అవగాహన వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo