Amazon Echo Show 5 ఈరోజు అమెజాన్ GIF సేల్ నుంచి చాలా చవక ధరకు లభిస్తోంది. ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అందించిన ఆఫర్స్ అన్నింటిలో ఇది గొప్ప డీల్ గా నిలుస్తుంది. అమెజాన్ ఈ స్మార్ట్ స్పీకర్ ను ఇంత చవక ధరకు ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇంట్లోని అన్ని స్మార్ట్ డివైజెస్ ను కంట్రోల్ చేయడం తో పాటు డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ కలిగిన ఈ డివైజ్ ఈరోజు 4 వేల కంటే తక్కువ ధరకు లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Echo Show 5 : ఆఫర్
అమెజాన్ ఎకో షో 5 స్మార్ట్ డివైజ్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 56% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ అమెజాన్ స్మార్ట్ స్పీకర్ ను No Cost EMI ఆఫర్ తో అందుకోవచ్చు. ఈ అమెజాన్ స్మార్ట్ డివైజ్ ను ఈ ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
అమెజాన్ ఎకో షో 5 స్మార్ట్ స్పీకర్ 5.5 ఇంచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది Alexa తో పని చేస్తుంది మరియు టైబుల్ ఫిట్ అవుతుంది. ఈ స్మార్ట్ స్పీకర్ Amazon Prime Music, Spotify, JioSaavn, మరియు Apple Music నుంచి మ్యూజిక్ ను అందిస్తుంది మరియు హ్యాండ్స్ ఫ్రీ మ్యూజిక్ కంట్రోల్ మీకు అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఇందులో ఉన్న HD స్క్రీన్ లో Prime Video మరియు Netflix లో కంటెంట్ ను ఎంజాయ్ చేసే అవకాశం అందిస్తుంది.
ఈ అమెజాన్ స్మార్ట్ స్పీకర్ స్క్రీన్ పై భాగంలో 2MP కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరాతో వీడియో కాలింగ్ కోసం మరియు ఇంటిని వాచ్ చేసే సెక్యూరిటీ కెమెరా గా కూడా ఉపయోగపడుతుంది. అమెజాన్ ఎకో షో 5 బ్లాక్ మరియు బ్లూ రెండు కలర్ ఆప్షన్ లభిస్తుంది.