ఈరోజు ఇండియాలో శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్ అయ్యాయి. కొత్త సిరీస్ లాంచ్ తరువాత అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి ధమాకా ఆఫర్ ను అనౌన్స్ చేసింది. Samsung Galaxy S23 5G స్మార్ట్ ఫోన్ ను దాదాపుగా 20 వేల రూపాయల డిస్కౌంట్ ధరకే అందుకునే ఛాన్స్ అమేజాన్ గ్రేట్ రిపబిక్ డే సేల్ 2024 నుండి అమేజాన్ అందిస్తోంది. శామ్సంగ్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ అందిస్తున్న ఆ ధమాకా ఆఫర్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy S23 5G offer
శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 74,999 రూపాయల ధరతో వచ్చింది. అయితే, ఈరోజు అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి రూ. 64,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ను SBI క్రెడిట్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 9,250 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఆఫర్ ధరతో ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ సేల్ నుండి నేరుగా కొనుగోలు చెయ్యడానికి Buy From Here పైన నొక్కండి.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 ప్రోసెసర్ కి జతగా 8GBRAM మరియు 128GB స్టోరేజ్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కలిగిన 6. 1 ఇంచ్ డైనమిక్ AMOLED 2x FHD+ డిస్ప్లేని కలిగి వుంటుంది. ఈ ఫోన్ లో 50MP ట్రిపుల్ కెమేరా సిస్టం వుంది మరియు ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ శామ్సంగ్ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 3900 mAh బ్యాటరీతో వస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పైన అందించిన డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో అమేజాన్ సేల్ నుండి చవక ధరకే లభిస్తోంది.