Jio జబర్దస్త్ ఆఫర్: 2 OTT లకు సబ్ స్క్రిప్షన్ తో పాటు Unlimited లాభాలు అందుకోండి.!

HIGHLIGHTS

మల్టీ OTT ప్లాట్ఫామ్ ఉచిత సబ్ స్క్రిప్షన్ అందించే Jio బెస్ట్ ప్లాన్

2 OTT లకు సబ్ స్క్రిప్షన్ తో పాటు Unlimited లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

లాంగ్ వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ 5G Data తో కూడా జియో అఫర్ చేస్తోంది

Jio జబర్దస్త్ ఆఫర్: 2 OTT లకు సబ్ స్క్రిప్షన్ తో పాటు Unlimited లాభాలు అందుకోండి.!

రిలయన్స్ జియో మల్టీ OTT ప్లాట్ఫామ్ ఉచిత సబ్ స్క్రిప్షన్ అందించే బెస్ట్ ప్లాన్ లను కూడా అందించింది. ఇందులో, 2 OTT లకు సబ్ స్క్రిప్షన్ తో పాటు Unlimited లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు, ఈ ప్లాన్ లను లాంగ్ వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ 5G Data తో కూడా జియో అఫర్ చేస్తోంది. జియో అందించిన ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను గురించి వివరంగా చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio Unlimited plans with 2 Ott subscriptions

jio best unlimited plans with 2 ott
Jio జబర్దస్త్ ఆఫర్

రిలయన్స్ జియో యూజర్ల కోసం 2 ప్రముఖ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లతో రూ. 3,662 మరియు రూ. 909 రూపాయలకు రెండు కొత్త లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ లను తన పోర్ట్ ఫోలియోలో జత చేసింది. ఈ రెండు జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే అన్ని ప్రయోజనాలు క్రింద చూడవచ్చు.

Also Read : Amazon GIF Sale: ఈ స్మార్ట్ ఫోన్ల పైన రూ. 2,399 ఉచిత ఇయర్ బడ్స్ ఆఫర్ చేస్తున్న.!

జియో రూ. 909 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ. 909 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో 84 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాలను అందుకోవచ్చు. అయితే, 5G నెట్ వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉన్న యూజర్లు ఈ ప్లే తో డైలీ 2GB హై స్పీడ్ 4G లిమిటెడ్ డేటాని 84 రోజులు అందుకుంటారు. ఈ ప్లాన్ తో JioTV app ద్వారా LIV and ZEE5 ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందుకుంటారు.

జియో రూ. 3,662 ప్రీపెయిడ్ ప్లాన్

జియో యొక్క ఈ రూ. 3,662 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వన్ ఇయర్ ప్రీపెయిడ్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ తో 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాలను అందుకోవచ్చు. 5G నెట్ వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉన్న యూజర్లు మాత్రం డైలీ 2.5GB హై స్పీడ్ 4G డేటా చొప్పున సంవత్సరం మొత్తం పొందుతారు. ఈ ప్లాన్ తో కూడా JioTV app తో LIV and ZEE5 ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo