Amazon Sale: ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డీల్స్ | Awesome Deals

HIGHLIGHTS

Amazon Kickstarter deals Sale ను ముందుగా ప్రకటించిన అమేజాన్

ఈ సేల్ నుండి ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్స్ పైన ధమాకా ఆఫర్లను అందించింది

బ్రాండెడ్ ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ పొందాలనుకుంటే ఈ అమేజాన్ సేల్ మిస్సవ్వకండి

Amazon Sale: ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డీల్స్ | Awesome Deals

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ స్టార్ట్ అవ్వడానికి ఒక్కరోజు ముందు నుండే అమేజాన్ భారీ డీల్స్ ను అఫర్ చేస్తోంది. Amazon Kickstarter deals Sale ను ముందుగా ప్రకటించిన అమేజాన్, ఈ సేల్ నుండి ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్స్ పైన ధమాకా ఆఫర్లను అందించింది. మీ ఇంటికి తగిన బ్రాండెడ్ ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ ను భారీ డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ ధరలో పొందాలనుకుంటే ఈ అమేజాన్ సేల్ మిస్సవ్వకండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమేజాన్ కిక్ స్టార్టర్ సేల్ నుండి అమేజాన్ ఆఫర్ల చేస్తున్న బెస్ట్ ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.

Amazon Kickstarter deals sale washing machine deals
ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్స్

Samsung 6.0 Kg Inverter 5 Star

అఫర్ ధర : రూ. 22,999

శామ్సంగ్ బ్రాండ్ నుండి వచ్చినా ఈ 6 కేజీల ఫ్రెంట్ లోడింగ్ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ ఈరోజు అమేజాన్ కిక్ స్టార్టర్ డీల్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 22,999 రూపాయలకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారు రూ. 1,500 రూపాయల అధనపు డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు. ఈ వాషింగ్ మెషిన్ 10 నుండి 20 సంవత్సరాల కాంప్రెహెన్సివ్ వారెంటీతో వస్తుంది. Buy From Here

Also Read: Jio: Disney+ Hotstar సబ్ స్క్రిప్షన్ తో కొత్త ప్లాన్స్ లాంచ్ చేసిన జియో | New Plans

LG 6.5 Kg 5 Star Inverter

అఫర్ ధర : రూ. 24,990

LG బ్రాండ్ యొక్క ఈ 6కేజీల ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 34% డిస్కౌంట్ తో రూ. 24,990 రూపాయల ఆఫర్ ధరతో లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన రూ. 1,000 రూపాయల కూపన్ అఫర్ ను అమేజాన్ అందించింది. అంతేకాదు, ఈ వాషింగ్ మెషిన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కోన్ వారికి రూ. 1,500 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

IFB 7 Kg 5 Star AI Powered

అఫర్ ధర : రూ. 28,990

వాషింగ్ మెషీన్స్ కు పేరుగాంచిన బ్రాండ్ IBF తీసుకు వచ్చిన ఈ వాషింగ్ మెషిన్ ఈరోజు అమేజాన్ కిక్ స్టార్టర్ డీల్ సేల్ నుండి 22% డిస్కౌంట్ తో రూ. 28,990 అఫర్ ధరతో లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ అఫర్ మరియు రూ. 1,750 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ల ను కూడా అమేజాన్ అజాత చేసింది. ఈ వాషింగ్ మెషిన్. ఈ వాషింగ్ మెషిన్ In-built Heater తో వస్తుంది మరియు 10 సంవత్సరాల వారెంటీ కలిగి వుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo