మీ ఇంటికి తగిన లేటెస్ట్ స్మార్ట్ టీవీని కేవలం 1వేల కంటే తక్కువ ధరలో కొనాలని చూస్తున్నారా? అయితే ఈ అఫర్ పైన ఒక లుక్కేయండి. ప్రముఖ చైనీస్ బ్రాండ్ Infinix ఇండియాలో లాంచ్ చేసిన బడ్జెట్ 32 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన అందించిన డీల్స్ మరియు ఆఫర్లతో మరింత చవక ధరకే ఈ QLED స్మార్ట్ టీవీ ని అందుకునే వీలుంది.
Survey
✅ Thank you for completing the survey!
ధమాకా అఫర్
Infinix రీసెంట్ గా విడుదల చేసిన (32 inch) QLED HD Ready Smart WebOS TV మంచి డిస్కౌంట్ తో Flipkart నుండి ఇప్పుడు కేవలం రూ. 9,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ICICI Bank క్రెడిట్ కార్డు తో కోన్ వారికి 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
ఇన్ఫినిక్స్ ఇటీవల లాంచ్ చేసిన ఈ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ మంచి విజువల్స్ అందించడానికి వీలుగా Quantum Dots లేయర్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు 16.7 million కలర్స్ తో గొప్ప విజువల్స్ అను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ WebOS పైన పని చేస్తుంది.
ఈ ఇన్ఫినిక్స్ QLED స్మార్ట్ టీవీ ఫాస్ట్ గా పనిచేసే Realtek క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు జతగా 1 GB RAM తో పాటు 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి వుంది. గొప్ప సౌండ్ ను అందించే సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కూడా ఈ టీవీ కలిగి వుంది. ఈ ఇన్ఫినిక్స్ QLED స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగి వుంది మరియు 20W స్పీకర్లతో వస్తుంది.
కనెక్టివిటీ పరంగా, HDMI మరియు USB లతో పాటుగా Wi-Fi మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ని కూడా కలిగి వుంది.