Best Earbuds to Buy: గొప్ప Sound మరియు Great కాలింగ్ ఈ బడ్స్ సొంతం.!

HIGHLIGHTS

Best Earbuds to Buy: గొప్ప Sound మరియు Great కాలింగ్ అందించ గల లేటెస్ట్ బెస్ట్ ఇయర్ బడ్స్

సౌండ్ క్వాలిటీ, టెక్నాలజీ, స్పీకర్లు, ANC సపోర్ట్ మరియు బ్యాటరీ బ్యాకప్ బడ్స్

Flipkart ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో యూజర్ల నుండి టాప్ రేటింగ్ మరియు బెస్ట్ రివ్యూ అందుకున్న బడ్స్

Best Earbuds to Buy: గొప్ప Sound మరియు Great కాలింగ్ ఈ బడ్స్ సొంతం.!

Best Earbuds to Buy: గొప్ప Sound మరియు Great కాలింగ్ అందించ గల లేటెస్ట్ బెస్ట్ ఇయర్ బడ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే, అయితే మీ కోసం చాలా అప్షన్స్ మార్కెట్ లో ఉన్నాయి. అయితే, వాటిలో బెస్ట్ ఇయర్ బడ్స్ గురించి ఈరోజు చూడనున్నాము. ఈ బడ్స్ ప్రైస్ వాటి ప్రైస్ పరంగా గొప్ప ఫీచర్స్ తో ఉంటాయి. Easy EMI పద్దతి అందరికి అంధుబాటులోకి వచ్చిన తరువాత బడ్జెట్ ఎలా ఉన్నా మంచి ప్రోడక్ట్ కొనడానికే యూజర్లు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బెస్ట్ బడ్స్  లిస్ట్ ను అందించడం జరిగింది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Best Earbuds to Buy

సౌండ్ క్వాలిటీ, టెక్నాలజీ, స్పీకర్లు, ANC సపోర్ట్ మరియు బ్యాటరీ బ్యాకప్ లను దృష్టిలో ఉంచుకొని బెస్ట్ ఇయర్ బడ్స్ ను అందించడం జరిగింది. Flipkart ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో యూజర్ల నుండి టాప్ రేటింగ్ మరియు బెస్ట్ రివ్యూ లను అందుకున్న వాటిలో టాప్ బడ్స్ ను ఇక్కడ అందించాను. 

1. APPLE Airpods Pro

Price : Rs. 17,990
 
ఈ యాపిల్ ఇయర్ బడ్స్ ANC మరియు dynamic head tracking తో థియేటర్ వంటి గొప్ప స్పెటియల్ ఆడియో సౌండ్ అందిస్తుంది. ఇందులో ఉన్న Adaptive EQ యూజర్ చెవుల షేప్ ను బట్టి ఆటొమ్యాటిగ్గా మ్యూజిక్ ను ట్యూన్ చేస్తుంది. ఇందులో కాలింగ్ కూడా చాలా  క్లియర్ గా ఉంటుంది. APPLE Airpods Pro ఫ్లిప్ కార్ట్ లో 4.5 యూజర్ రేటింగ్ తో టాప్ ప్లేస్ లో వుంది. Buy From Here

2. Google Pixel Buds Pro

Price : Rs. 15,999

గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో కూడా Flipkart నుండి 4.5 యూజర్ రేటింగ్ తో టాప్ లో వుంది. ఈ ఇయర్ బడ్స్ సూపర్ కంఫర్ట్ ఫిట్, రణగొణ ధ్వనుల మధ్య కూడా క్రిస్టల్ క్లియర్ కాల్స్ తో పాటుగా గొప్ప సౌండ్ అందిస్తుందని యూజర్ల నుండి గొప్ప రివ్యూలను అందుకుంది. ఈ గూగుల్ బడ్స్  వాల్యూమ్ ఈక్వలైజర్ తో ఆటో-అడ్జెస్ట్ ట్యూనింగ్ తో వస్తుంది. Buy From Here

3. SONY WF-LS900N

Price : Rs. 16,990

సౌండ్ క్వాలిటీ కి Sony పెట్టింది పేరని అందరికీ తెలుసు, అటువంటి సోనీ నుండి వచ్చిన ఈ బడ్స్ Flipkart లో 4.3 యూజర్ రేటింగ్ ను అందుకుంది. ఈ సోనీ బడ్స్ గొప్ప సౌండ్ క్వాలిటీని అందిస్తుందని మరియు బడ్స్ క్రిస్టల్ క్లియర్ కాలింగ్ ను అఫర్ చేస్తుందని యూజర్ల రివ్యూ ని అందుకుంది. Buy From Here

4. OnePlus Buds Pro 2

Price : Rs. 11,999

మెలోడీ బూస్ట్ డ్యూయల్ డ్రైవర్స్ తో వస్తుంది మరియు Spatial Audio తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ వన్ ప్లస్ బడ్స్ Dynaudio సహకారంతో Hi-Res Audio తో గొప్ప క్వాలిటీ సౌండ్ ను కూడా అందిస్తుంది. ఈ వన్ ప్లస్ ప్రీమియం బడ్స్ మంచి బిల్డ్ క్వాలిటీ మరియు లాంగ్ లస్తింగ్ బ్యాటరీ బ్యాకప్ తో వస్తాయి. ఈ బడ్స్ Flipkart లో 4.4 యూజర్ రేటింగ్ ను అందుకున్నాయి. Buy From Here

5. SAMSUNG Galaxy Buds 2         

Price : Rs. 8,999

ఈ శామ్సంగ్ బడ్స్ ANC మరియు బ్యాలెన్స్డ్ సౌండ్ తో మంచి ఆహ్లాదకరమైన సంగీత అనుభావాన్ని అందిస్తుంది. ఈ బడ్స్ Two Way డైనమిక్ స్పీకర్స్ తో హెవీ బాస్ మరియు క్లియర్ ట్రెబుల్ ను కూడా అందిస్తుంది. ఈ Samsung బడ్స్ Flipkart లో 4.4 యూజర్ రేటింగ్ తో పాటు గొప్ప రివ్యూలను కూడా అందుకుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo