టాటా క్రోమా నుండి ఈరోజు సొంత బ్రాండ్ సౌండ్ బార్ లను మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో అఫర్ చేస్తోంది. అంటే, ఈరోజు టాటా క్రోమా నుండి చవక ధరకే ఒక మంచి Croma సౌండ్ బార్ ను పొందే అవకాశం మీ ముందు వుంది. అందుకే, ఈరోజు క్రోమా నుండి లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ ఆఫర్లను తెలుసుకుందాం.
Survey
✅ Thank you for completing the survey!
Croma CREH040SBA260101 400W
క్రోమా బ్రాండ్ యొక్క ఈ సౌండ్ బార్ 400W హెవీ సౌండ్ అందించ గలదని కంపెనీ తెలిపింది. ఈ సౌండ్ బార్ ఈరోజు క్రోమా నుండి 46% డిస్కౌంట్ తో రూ. 5,334 రూపాయల్ ఆఫర్ల ధరకే లభిస్తోంది. ఈ క్రోమా సౌండ్ బార్ Bluetooth, USB, Aux మరియు Radio వంటి కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. Buy From Here
ఈ క్రోమా 120W సౌండ్ బార్ బ్లూటూత్ 5.0, మెమొరీ కార్డు, Aux, USB, ఆప్టికల్ మరియు HDMI వంటి అన్ని కనక్టివిటీ అప్షన్ లను కలిగి వుంది. ఈ క్రోమా సౌండ్ బార్ ఈరోజు 36% డిస్కౌంట్ తో రూ. 7,590 రూపాయల అఫర్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ మరియు రిమోట్ తో వస్తుంది. Buy From Here
Croma CRES1099 180W
ఈ క్రోమా సౌండ్ బార్ 10 ఇంచ్ ఉఫర్ తో హెవీ బాస్ అందించ గల సత్తాతో ఉంటుంది. అయితే, ఈ సౌండ్ బార్ లో Bluetooth v5.0, USB మరియు Aux కనెక్టివిటీ అప్షన్ లు మాత్రమే ఉన్నాయి. ఈ సౌండ్ బార్ లో HDMI మరియు ఆప్టికల్ సపోర్ట్ లేకపోవడం వెలితిగా చెప్పవచ్చు. కానీ, బ్లూటూత్ తో హెవీ సౌండ్ కోరుకునే వారికి సరిపోతుంది. ఈ క్రోమా సౌండ్ బార్ ఈరోజు 55% డిస్కౌంట్ తో రూ. 7,999 ధరలో లభిస్తోంది. Buy From Here