TWS Buds: రూ. 1,000 లోపల ట్రూవైర్లెస్ బడ్స్ కోసం చూస్తుంటే..ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

బడ్జెట్ ధరలో ట్రూ వైర్లెస్ బడ్స్

రూ. 1,000 లోపల ట్రూవైర్లెస్ బడ్స్

డిస్కౌంట్ అఫర్ తో బడ్స్ తక్కువ ధరకు లభిస్తున్నాయి

TWS Buds: రూ. 1,000 లోపల ట్రూవైర్లెస్ బడ్స్ కోసం చూస్తుంటే..ఒక లుక్కేయండి.!

TWS Buds: బడ్జెట్ ధరలో ట్రూ  వైర్లెస్ బడ్స్ లేదా రూ. 1,000 లోపల ట్రూవైర్లెస్ బడ్స్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. మీ ఎంపికను మరింత సరళం చేసి మీకు తగిన బడ్జెట్ TWS Buds ను అందించే ప్రయంత్నం చేస్తాము.అమెజాన్ ఈరోజు అందించిన డిస్కౌంట్ అఫర్ తో ఈ బడ్స్ ఇంత తక్కువ ధరకు లభిస్తున్నాయి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. truke BTG Storm

అఫర్ ధర: Rs. 899  
 
ట్రూక్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ గేమింగ్ ఇయర్ బడ్స్ ENC టెక్ మరియు 13mm టైటానియం డ్రైవర్స్ తో గొప్ప సౌండ్ అందించ గలడు. ఈ ఇయర్ బడ్స్ 50H ప్లే టైమ్, IPX5 రేటింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు BT5.3 వంటి ఫీచర్లతో వస్తుంది. Buy From Here

2. ZEBRONICS Sound Bomb 7

అఫర్ ధర: Rs. 899 

జీబ్రానిక్స్ యొక్క ఈ ఇయర్ బడ్స్ కూడా ENC మరియు 13mm స్పీకర్స్ తో వస్తుంది. ఈ ఇయర్ బడ్స్ 40H ప్లే టైం ఫ్లాష్ కనెక్ట్, BT 5.2 మరియు టైప్-C తో ర్యాపిడ్ ఛార్జ్ టెక్ తో వస్తుంది. Buy From Here 

3. pTron Bassbuds Air

pTron యొక్క ఈ బాస్ బడ్స్ ఎయిర్ ఇయర్ బడ్స్ 13mm స్పీకర్లు మరియు డ్యూయల్ HD మైక్ లతో వస్తుంది. ఈ బడ్స్ బ్లూటూత్ 5.1, 32H ప్లే టైమ్, IPX4 రేటింగ్, ప్యాసివ్ నోయిస్ క్యాన్సిలేషన్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo