Sony 5.1 సౌండ్ బార్ పైన అమెజాన్ బిగ్ డీల్.!

HIGHLIGHTS

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి Sony 5.1 సౌండ్ బార్ పైన అమెజాన్ బిగ్ డీల్ ప్రకటించింది

Sony Dolby Audio సౌండ్ బార్ పైన అమెజాన్ భారీ డిస్కౌంట్

సోనీ సౌండ్ బార్ ను 33% డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు

Sony 5.1 సౌండ్ బార్ పైన అమెజాన్ బిగ్ డీల్.!

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి Sony 5.1 సౌండ్ బార్ పైన అమెజాన్ బిగ్ డీల్ ప్రకటించింది.  సోనీ నుండి వచ్చిన 5.1 ఛానల్ Dolby Audio సౌండ్ బార్ పైన అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ అఫర్ ద్వారా ఈ సోనీ సౌండ్ బార్ ను 33% డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ICICI, Citi మరియు Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ ను కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మరి ఈ సోనీ సౌండ్ బార్ అఫర్ గురించి తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony HT-S20R Real 5.1ch: అఫర్ & ఫీచర్స్

సోనీ గొప్ప ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ 5.1 ఛానల్ Dolby Audio సౌండ్ బార్ Sony HT-S20R Real 5.1ch అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి అతితక్కువ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుండి ఈరోజు 33% డిస్కౌంట్ తో కేవలం రూ.15,999 ధరకే అందుబాటులో వుంది. Buy From Here

ఈ సౌండ్ బార్‌లో మూడు స్పీకర్స్ మరియు రెండు రియర్ స్పీకర్లు వస్తాయి. అంతేకాదు, ఈ సౌండ్‌బార్‌తో పాటు సెపరేట్ సబ్‌ వూఫర్ యూనిట్‌తో కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 400W హెవీ సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో Dolby Audio యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. ఈ సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి సరౌండ్ సౌండ్ సౌకర్యాన్ని పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo