ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ రేపటితో ముగియనుండగా చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి ఈరోజు బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన బెస్ట్ డీల్స్ పొందవచ్చు. ఎందుకంటే, చాలా బార్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లను ప్రకటించింది. అందుకే, ఈ రోజు ఈ Flipkart సేల్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఇక్కడ అందించాను.
MOTOROLA బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఇది క్వాడ్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండ్ ను ఆస్వాదించవచ్చు. ఈ రోజు ఈ సౌండ్ బార్ 53% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here
SAMSUNG బ్రాండ్ నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే గొప్ప సౌండ్ ని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI Arc సపోర్ట్ లేదు ,కానీ ఆప్టికల్ పోర్ట్ వుంది. Buy From Here
ప్రముఖ ఆడియో బ్రాండ్ జిబ్రానిక్స్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ టాప్ ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు 160W హెవీ సౌండ్ అందించగలదు. అయితే, ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ ని కలిగిఉండదు. Buy From Here