True Wireless Buds: భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.1,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్

HIGHLIGHTS

మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బ్రాండెడ్ బడ్స్ డీల్స్

ఈ ఇయర్ బడ్స్ ను చాలా తక్కువధరకే మీసొంతం చేసుకోవచ్చు

బడ్జెట్ ధరలో బెస్ట్ బడ్స్ ను కొనాలని చూస్తుంటే మీకోసమే ఈ ఆఫర్లు

True Wireless Buds: భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.1,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్

బడ్జెట్ ధరలో బెస్ట్ బడ్స్ ను కొనాలని చూస్తుంటే మీకోసమే ఈ ఆఫర్లు. ఫ్లిప్ కార్ట్ నుండి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బ్రాండెడ్ బడ్స్ డీల్స్ ఈరోజు తీసుకొచ్చాను. మీ బడ్జెట్ కేవలం 1,000 రూపాయలు లేదా అంతకన్నా తక్కువయితే ఈ డీల్స్ మిస్సవ్వకండి. ఇక్కడ అందించిన డీల్స్ అన్ని కూడా బెస్ట్ సౌండ్ అందివ్వగలవు మరియు మంచి ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈరోజు ఈ ఇయర్ బడ్స్ ను చాలా తక్కువధరకే మీసొంతం చేసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1.Garwin Bluetooth buds

అఫర్ ధర: రూ.540

Garwin యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉంటాయి మరియు మంచి సౌండ్ మీకు అందిస్తాయి. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 63% డిస్కౌంట్ తో రూ.540 రూపాయలకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ యూజర్స్ నుండి 3.5 రేటింగ్ అందుకుంది. Buy From Here

2.Grostar TWS-Mini

అఫర్ ధర: రూ.649

Grostar యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉంటాయి మరియు నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో వస్తాయి. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 67% డిస్కౌంట్ తో రూ.540 రూపాయలకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ యూజర్స్ నుండి 3.7 రేటింగ్ అందుకుంది. Buy From Here

3.Truke Fit Buds

అఫర్ ధర: రూ.799

Truke యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉంటాయి మరియు Deep Bass సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 46% డిస్కౌంట్ తో రూ.799 రూపాయలకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ యూజర్స్ నుండి 3.6 రేటింగ్ అందుకుంది. Buy From Here

4.Ambrane NeoBuds-33

అఫర్ ధర: రూ.938

Ambrane యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉంటాయి మరియు Deep Bass సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్ మరియు బ్లూటూత్ V5.0 తో వస్తుంది. ఇది ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 46% డిస్కౌంట్ తో రూ.938 రూపాయలకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ యూజర్స్ నుండి 3.9 రేటింగ్ అందుకుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo