Flipkart బిగ్ దివాళీ సేల్ నుండి Realme Soundbar పైన భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ దివాళీ సేల్ నుండి Realme లేటెస్ట్ Soundbar పైన భారీ డిస్కౌంట్

SBI బ్యాంక్ 10% అఫర్ తో సహా మరిన్ని భారీ ఆఫర్లను కూడా ప్రకటించింది

కేవలం రూ.4,999 రూపాయల చవక ధరకే లభిస్తోంది

Flipkart బిగ్ దివాళీ సేల్ నుండి Realme Soundbar పైన భారీ డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ దివాళీ సేల్ నుండి Realme లేటెస్ట్ Soundbar పైన భారీ డిస్కౌంట్ అందుకోండి. realme RMV2002 100 W Bluetooth Soundbar ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ దివాళీ సేల్ నుండి ఈరోజు 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. అంతేకాదు, ఈ సేల్ నుండి ఈ సౌండ్ బార్ పైన SBI బ్యాంక్ 10% అఫర్ తో సహా మరిన్ని భారీ ఆఫర్లను కూడా ప్రకటించింది. అందుకే, ఈ సౌండ్ బార్ గురించి కంప్లీట్ గా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 realme RMV2002 100 W Bluetooth Soundbar ముందుగా రూ.6,999 రూపాయల ధరతో వచ్చింది మరియు నిన్నటి వరకూ అదే ధరతో అమ్ముడయ్యింది. అయితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుండి ఈ సౌండ్ బార్ రూ.2,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.4,999 రూపాయల చవక ధరకే లభిస్తోంది. అంతేకాదు, SBI  బ్యాంక్  కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ ను కూడా ఇస్తుంది. ఇవన్నీ వెరసి ఈ సౌండ్ మరింత చవకగా లభిస్తుంది.  ఈ సేల్ నుండి ఈ సౌండ్ బార్ ను అఫర్ ధరకే కొనాలనుకుంటే Buy From Here పైన నొక్కండి   

ఇక ఈరియల్ మీ సౌండ్ బార్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు హెవీ సౌండ్ అందించగల సబ్ ఉఫర్ ఉన్నాయి.  ఇది మొత్తంగా 100W  సౌండ్ అందించ గలదు మరియు వైర్డ్ సబ్ ఉఫర్ తో వస్తుంది.కనెక్టివిటీ పరంగా, ఇది బ్లూటూత్, ఆప్టికల్, USB మరియు AUX వంటి మల్టి కనెక్టివిటీ తో వస్తుంది మరియు ముఖ్యంగా HDMI Arc వుంది. ఈ సౌండ్ బార్ Deep Bass సౌండ్ అందించగలదు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo