HIGHLIGHTS
మనం తరచుగా ఉపయోగించే యాప్ లలో ఫేస్ బుక్ అధీకృత Whatsapp ప్రధమంగా ఉంటుంది.
అన్ని ఫీచర్లతో ఇది డేటాని హరిస్తుంది.
వాట్సాప్ లో ఉపయోగించబడుతున్న మరింత డేటాను సేవ్ చేయవచ్చు
మనం తరచుగా ఉపయోగించే యాప్ లలో ఫేస్ బుక్ అధీకృత Whatsapp ప్రధమంగా ఉంటుంది. ఈ యాప్ లో , మీరు కేవలం చాటింగ్ మాత్రమే కాకుండా ఆడియో మరియు వీడియో షేర్ చెయ్యడంతో పాటుగా వీడియో కాల్, మెసేజి , ఫైల్స్ షేర్ వంటి ఫీచర్లను కూడా పొందుతారు. అయితే, ఇలా అన్ని ఫీచర్లతో ఇది డేటాని హరిస్తుంది.
Surveyప్రస్తుతం, మనం ఎక్కువగా ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం కాబట్టి, మనందరికీ ఎక్కువ డేటా మరియు ఇంటర్నెట్ వేగం అవసరం అవుతాయి. అందుకే, దీనికోసం కొన్ని మంచి పరిష్కారాలను చూడడం మంచింది. తద్వారా వాట్సాప్ లో ఉపయోగించబడుతున్న మరింత డేటాను సేవ్ చేయవచ్చు.
కొన్ని నివేదికల ప్రకారం, వాట్సాప్ వాయిస్ కాల్స్ కోసం నిమిషానికి 740 Kb ల డేటా ఉపయోగిస్తుంది. ఇంటర్నెట్ రద్దీని తగ్గించాలని, తద్వారా అవసరమైన సేవలకు బ్యాండ్‌విడ్త్ ఆదా చేయాలని COAI గతంలో ప్రజలను అభ్యర్థించింది.