Flipkart 23 వతేదీన ప్రకటించిన Flipkart Big Saving Days Sale ఈరోజుతో ముగియనుండగా, స్మార్ట్ ఫోన్ల పైన మంచి డీల్స్ మరియు బ్యాంకు ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నవారికి, ఇక్కడ ఇచ్చిన జాబితాలోని స్మార్ట్ ఫోన్లలో ఒకదాని ఎంచుకోవచ్చు. ఇవి డిస్కౌంట్ మరియు భారీ బ్యాంకు ఆఫర్లతో వస్తాయి మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో వుంది.
శామ్సంగ్ గెలాక్సీ A50 ఈసేల్ నుండి 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకొని ఫ్లిప్కార్ట్లో రూ .18,999 ధరతో లభిస్తుంది. ఈ ఫోన్ గతంలో రూ .24,000 రూపాయలుగా జాబితా చేయబడింది.
బిగ్ సేవింగ్స్ డే సేల్లో మీరు అసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 64జిబి వేరియంట్ రూ .8,999 ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ .15,599. దీనితో మీకు ఫోన్లో నో-కాస్ట్ ఇఎంఐ మరియు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ A50s రూ .24,683 కు లభిస్తుంది. అయితే,HDFC కార్డుల తో కొనుగోలుచేస్తే, 10% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ రూ .2,000 తగ్గింపు ధరతో లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ A31 యొక్క 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ ఈ సెల్ లో తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ ఫోన్ అసలు ధర రూ .23,999. అయితే, ఈ సెల్ నుండి ఈ ఫోన్ కేవలం రూ .21,999 వద్ద లభిస్తుంది.
ఫ్లిప్కార్ట్లో, ఆపిల్ ఐఫోన్ SE ఈసేల్ నుండి రూ .42,500 వద్ద లభిస్తుంది. అయితే, HDFC బ్యాంకు యొక్క కార్డులతో 3,600 రూపాయల భారీ ఇన్స్టాంట్ డిస్కౌంట్ తో లభిస్తుంది.