OPPO A5s స్మార్ట్ ఫోన్ పైన మరికసారి తగ్గింపు ఇప్పుడు చౌక ధరకే కొనవచ్చు

HIGHLIGHTS

మరొకసారి 1,000 రూపాయల వరకు ధర తగ్గించబడింది.

OPPO A5s స్మార్ట్ ఫోన్ పైన మరికసారి తగ్గింపు ఇప్పుడు చౌక ధరకే కొనవచ్చు

ఒప్పో ఎ 5 ఎస్ యొక్క 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ మరియు 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ల పైన మరొకసారి 1,000 రూపాయల వరకు ధర తగ్గించబడింది. ఈ oppo A 5s ఈ ఏడాది ఏప్రిల్‌లో భారతదేశంలో లాంచ్ అయ్యింది మరియు ఇది రూ .9,990 ప్రారంభ ధర వద్ద విడుదల చెయ్యబడింది. అయితే, మార్కెట్లో వున్న ఇతర మొబైల్ సంస్థల పోటికరణంగా, దీని ధరను రూ .8,990 తో 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర మరియు 3 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధరను 9,990 రూపాయలుగా స్థిరపరచింది . ఇప్పుడు ఈ ఫోన్ పైన మరొకసారి ధరను తగ్గించింది, ధర తగ్గిన తర్వాత, ఈ 2 జీబీ వేరియంట్ రూ .8,490 కు కొనుగోలు చేయవచ్చు. అయితే, 3 జీబీ ర్యామ్ వేరియంట్ ధరలో తేడా కనిపించలేదు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఒప్పో ఎ 5 ఎస్ యొక్క 4 జిబి ర్యామ్ వేరియంట్ భారతదేశంలో రూ .12,990 కు విడుదల చేయబడింది. అయితే, ఇప్పుడు ధర తగ్గింపు తరువాత, ఇది రూ .11,990 కు అమ్ముడవుతోంది. అంటే, ఈ ఫోన్ ప్రస్తుత తగ్గింపు ధర తర్వాత, దానిని 10,990 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త ధరలను మొదట ముంబైకి చెందిన మహేష్ టెలికాం వెల్లడించింది.

ఈ స్మార్ట్ ఫోన్ ఒక 720×1520 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 19: 9 యాస్పెక్ట్ రేషియో కలిగిన ఒక 6.2-అంగుళాల HD + డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక హిలియో P35 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడితే, ఈ ఫోనులో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది, దీనిలో 13 మెగాపిక్సెల్ మరియు రెండవ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఇవ్వబడింది మరియుముందుభాగంలో సెల్ఫీ కోసం 8 ఎంపి కెమెరా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo