శామ్సంగ్ గెలాక్సీ M 20 పైన భారీ డిస్కౌంట్
ముందుగా 10,990 రుపాయల్ ప్రారంభదరతో విడుదలైనటువంటి ఈ స్మార్ట్ ఫోన్ ఆపిన 1000 రూపాయల భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
ఇటీవల గొప్ప అంచనాలతో మరియు మంచి ఫీచర్లతో మార్కెట్లోకి శామ్సంగ్ తన గెలాక్సీ M సిరిస్ నుండి వచ్చినటువంటి, గెలాక్సీ M20 స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ముందుగా 10,990 రుపాయల్ ప్రారంభదరతో విడుదలైనటువంటి ఈ స్మార్ట్ ఫోన్ ఆపిన 1000 రూపాయల భారీ డిస్కౌంట్ అందిస్తోంది ఇప్పుడు Amazon.in ద్వారా కేవలం రూ.9,999 ధరతో M20 ఫోన్ను కొనుగోలు చేయవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ M 20 ధర
1. శామ్సంగ్ గెలాక్సీ M20 ( 3GB + 32GB వేరియంట్) ధర – Rs. 9,990
2. శామ్సంగ్ గెలాక్సీ M20 ( 4GB + 64GB వేరియంట్) ధర – Rs. 11,990
శామ్సంగ్ గెలాక్సీ M20 స్పెసిఫికేషన్స్
ఇక గెలాక్సీ M20 గురించి చూస్తే , ఇది 2340x 1080 రిజల్యూషనుతో, 19.5 :9 యాస్పెక్ట్ రేషియో గల కొంచెం పెద్దదైన ఒక 6.3 – అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా, ఒక వాటర్ డ్రాప్ నోచ్ వలె కనిపించే, ఇన్ఫినిటీ – V డిస్ప్లేతో వస్తుంది. ఇది 90% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది. ఇది 1.8GHz డ్యూయల్ కొర్ జతగా 1.6 హెక్సాకోర్ కలిపిన, క్లాక్ చేయబడిన Exynos 7904 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా Mali-G71 MP2 GPU శక్తితో వస్తుంది. ఈ ఫోన్, 3GB + 32GB స్టోరేజి మరియు 4GB + 64GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ఒక మెమొరీ కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజిని పెంచుకునే వీలును కూడా కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ VoLTE సిమ్ ఫిచరుతో వస్తుంది.
ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.9 అపర్చరు గల ఒక 13MP సెన్సారుకు జతగా 120 డిగ్రీల 5MP అల్ట్రా – వైడ్ యాంగిల్ సెన్సరుతో అనుసంధానించిన డ్యూయల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ముందు, f/2.0 అపర్చరు8 ఒక 8 MP కెమేరాతో వస్తుంది మరియు ముందు ఇన్ డిస్ప్లే ఫ్లాష్ తో వస్తుంది. ఇందులో, 5000mAh బ్యాటరీని అందిచారు మరియు ఇది పేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,శామ్సంగ్ v9.5 ఆధారితంగా ఆండ్రాయిడ్ 8.1.0 OS పైన నడుస్తుంది. ఇది ఓషియన్ బ్లూ మరియు చార్ కోల్ బ్లాక్ వంటి రెండు