హానర్ ప్లే ఫోన్ పైన 8000 రూపాయల భారీ డిస్కౌంట్
అమేజాన్ సమ్మర్ సేల్ నుండి అందుకోండి.
గేమింగ్ ప్రియుల కోసం, హానర్ ప్రత్యేకంగా అందించిన ఈ హానర్ ప్లే స్మార్ట్ ఫోన్, ఉత్తమైన 4D గేమింగ్ అనుభూతుని అందిస్తుంది. అంతేకాకుండా, ఇందులో మంచి డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో పాటుగా 16MP సెల్ఫీ కెమేరా కూడా మంచి కెమేరా అనుభూతిని అందిస్తాయి. వాస్తవానికి, Rs. 21, 999 ధరతో వున్నా ఈ స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ ఇండియా తన సమ్మర్ సేల్ ద్వారా అత్యధికంగా 8,000 రూపాయల డిస్కౌంట్ అందించింది. అంటే, ఈ సేల్ నుండి కేవలం రూ.13, 999 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ( LINK ) పైన నొక్కడం ద్వారా కొనిగొలు చేయవచ్చు.
Survey1. హానర్ ప్లే (4GB + 64GB ) ధర : Rs. 13,999 ( LINK ) పైన నొక్కడం ద్వారా కొనిగొలు చేయవచ్చు.
2. హానర్ ప్లే (6GB + 64GB ) ధర : Rs. 17,999 ( LINK ) పైన నొక్కడం ద్వారా కొనిగొలు చేయవచ్చు.
హానర్ ప్లే ప్రత్యేకతలు
హానర్ ప్లే ఒక 6.3 అంగుళాల పూర్తి HD + IPS LCD డిస్ప్లే తో ఉంది, ఇది 1080 × 2340 పిక్సల్స్ మరియు 19.5: 9 యాస్పెక్ట్ రేషియో కలిగివుంది. ఇది కిరిణ్ 970 AI చిప్సెట్ శక్తితో మరియు టర్బో GPU తో పనిచేస్తుంది. గొప్ప గేమింగ్ అనుభూతికోసం గేమింగ్ షాక్ తో 4D గేమింగ్ ఆంటీని పొందుతారు . ఇంకా పూర్తి వివరాల కోసం మరియు కొనడానికి, Honor Play పైన Click చేయండి.
ఆప్టిక్స్ పరంగా చూస్తే , 16 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనితో పాటు, డివైజ్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా అందించబడింది. ఇంకా ఈ ఫోన్ లో ఫేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సర్ని అందుకుంటారు.