ఒక 40 అంగుళాల Full HD LED స్మార్ట్ టీవీ కేవలం రూ. 15,999

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ప్రేమికులరోజు సందర్భంగా టీవీల పైన బంపర్ అఫర్ ఇస్తోంది.

ఒక 40 అంగుళాల Full HD LED స్మార్ట్ టీవీ కేవలం రూ. 15,999

ఫ్లిప్ కార్ట్ ప్రేమికుల రోజు సందర్భంగా మంచి బ్రాండ్ యొక్క టీవీల పైన బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 14 వ తేదీ నుండి 17 వ తేదీ వరకు జరగనుంది. అయితే, స్టాక్ ఉన్నంత వరుకూ మాత్రమే ఈ అఫర్ సేల్ అందుబాటులో ఉంటుంది కాబట్టి, కొనుగోలు చేయదలిచిన వారు త్వరపడడం మంచిది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 ఈ అఫర్ సేల్ నుండి అతితక్కువ ధరతో ప్రజాధారణ పొందిన బ్రాండ్స్ అయినటువంటి, Vu మరియు TCL యొక్క iFFALCON టీవీ పైన మ్యాచ్న్హి డిస్కౌంట్లను మరియు ఆఫర్లను అందిస్తోంది. ఈ బ్రాండ్స్ కి సంబంధించిన 40 అంగుళాల Full HD LED టీవీను కేవలం 16,000 రూపాయల కంటే తక్కువ ధరలో కొనుగోలు చెయ్యవచు.

Vu 102cm (40 inch) Full HD LED TV 

Vu బ్రాండ్ యొక్క ఈ పూర్తి HD LED టీవీ గొప్ప వీక్షణానుభూతిని మరియు అత్యధికమైన రిజల్యూషన్ ని మీకు అందిస్తుంది. అలాగే ఇది ఒక USB మరియు 2 HDMI పోర్టులతో వస్తుంది. బిని MRP ధర 24,000 రూపాయలుగా ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుండి దీని పైన 35% డిస్కౌంట్ అందించింది. కాబట్టి, ఈ సేల్ ద్వారా దీనిని కేవలం రూ.15,499 రూపాయల ధరతో కొనవచ్చు. అలాగే AXIS బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కొనడానికి LINK పైన నొక్కండి.

iFFALCON by TCL F2 (40 inch) Full HD LED Smart TV 

TCL బ్రాండ్ యొక్క ఈ పూర్తి HD LED స్మార్ట్ టీవీ గొప్ప వీక్షణానుభూతిని మరియు అత్యధికమైన రిజల్యూషన్ ని మీకు అందిస్తుంది. అంతేకాదు ఇది T-కాస్ట్ మరియు స్క్రీన్ మిర్రరింగ్ వంటి స్మార్ట్ ఫిచర్లతో వస్తుంది, యూట్యూబ్ మరియు నెట్ ఫ్లిక్స్ వంటివి ఇందులో చూడవచ్చు. అలాగే ఇది 2 USB మరియు 3 HDMI పోర్టులతో వస్తుంది. బిని MRP ధర 23,990 రూపాయలుగా ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుండి దీని పైన 33% డిస్కౌంట్ అందించింది. కాబట్టి, ఈ సేల్ ద్వారా దీనిని కేవలం రూ.15,999 రూపాయల ధరతో కొనవచ్చు. అలాగే AXIS బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కొనడానికి LINK పైన నొక్కండి

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo