అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ చివరి రోజు సేల్ : తక్కువ ధరతో కొనగల బ్రాండెడ్ ల్యాప్ టాప్లు

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ చివరి రోజు సేల్ : తక్కువ ధరతో కొనగల బ్రాండెడ్ ల్యాప్ టాప్లు
HIGHLIGHTS

అనుకూలమైన ర్యామ్ మరియు విండోస్ 10 వంటి ఫీచర్లతో వున్నా ల్యాప్ టాప్లను 20000 రూపాయల కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు.

ఉన్నతమైన ర్యామ్ సామర్ధ్యం, మంచి హార్డ్ డిస్క్ డ్రైవ్ మరియు అనుకూలమైన స్క్రీన్ పరిమాణం వంటి ప్రత్యేకతలతో Rs. 20,000 కంటే తక్కువ ధరలో ఒక మంచి ల్యాప్ టాప్ కొనుగోలుచేయాలనుకుంటున్నారా? అయితే, ఈ జాబితాలో మేము అందించిన ల్యాప్ టాప్ లను ఒకసారి చూడండి. ఈ జాబితాలో, అందించిన ల్యాప్ టాప్ల పైన అమెజాన్ అందించే డిస్కౌంట్ మాత్రమే కుండా బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు, అమేజాన్ పే ఆఫర్లు, మరియు NO Cost EMI వంటి ప్రయోజనాలను కూడా అందుకోవచ్చు.

Asus Vivobook X540MA-GQ024T

Asus  బ్రాండ్ యొక్క ఈ ల్యాప్ టాప్ 15.6-inch స్క్రీన్/ Intel Celeron N4000/4GBర్యామ్ /500GB స్టోరేజి/Windows 10 సాఫ్ట్ వేర్ / Integrated Graphics వంటి ప్రత్యేకతలతో మంచి ప్యాకేజీగా వస్తుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 25,990 జాబితా ధరతో ఉండగా, దీని పైన 8,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమేజాన్ ఈ పండుగ సేల్ తో. ఈ అఫర్ తరువాత దీనిని Rs.17,990 కొనుగోలు ధరతో అందిస్తోంది.  కొనడానికి ఇక్కడ నొక్కండి.                  

HP 15 AMD E2

HP బ్రాండ్ యొక్క ఈ ల్యాప్ టాప్ 15.6-inch స్క్రీన్/4GB ర్యామ్ /1TB HDD స్టోరేజి/Windows 10 Home సాఫ్ట్ వేర్ /1.77Kgs లైట్ వెయిట్, వంటి ప్రత్యేకతలతో మంచి ప్యాకేజీగా వస్తుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 21,637 జాబితా ధరతో ఉండగా, దీని పైన 4,058 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమేజాన్ ఈ పండుగ సేల్ తో. ఈ అఫర్ తరువాత దీనిని Rs.17,579 కొనుగోలు ధరతో అందిస్తోంది.  కొనడానికి ఇక్కడ నొక్కండి.      

HP 245 G5 Notebook

HP బ్రాండ్ యొక్క ఈ ల్యాప్ టాప్ 14-inch స్క్రీన్/ AMD A6 CPU/ 4GB ర్యామ్ / 500GB స్టోరేజి / DOS, వంటి ప్రత్యేకతలతో మంచి ప్యాకేజీగా వస్తుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 21,990 జాబితా ధరతో ఉండగా, దీని పైన 4,411 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమేజాన్ ఈ పండుగ సేల్ తో. ఈ అఫర్ తరువాత దీనిని Rs.17,579 కొనుగోలు ధరతో అందిస్తోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.   

RDP ThinBook 1430-EC1

RDP బ్రాండ్ యొక్క ఈ ల్యాప్ టాప్ 14.1-inch స్క్రీన్/ Intel 1.92 GHz Quad Core/2GB RAM/32GB Storage/Windows 10/Thin Bezel, వంటి ప్రత్యేకతలతో మంచి ప్యాకేజీగా వస్తుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 17,900 జాబితా ధరతో ఉండగా, దీని పైన 2,400 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమేజాన్ ఈ పండుగ సేల్ తో. ఈ అఫర్ తరువాత దీనిని Rs.15,500 కొనుగోలు ధరతో అందిస్తోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.    

iBall Compbook Aer3

iBall బ్రాండ్ యొక్క ఈ ల్యాప్ టాప్ Intel Pentium/ 14-inch స్క్రీన్ /4GBర్యామ్ /64GB స్టోరేజి /Windows 10/1.58kg, వంటి ప్రత్యేకతలతో మంచి ప్యాకేజీగా వస్తుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 34,999 జాబితా ధరతో ఉండగా, దీని పైన 15,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమేజాన్ ఈ పండుగ సేల్ తో. ఈ అఫర్ తరువాత దీనిని Rs.19,999 కొనుగోలు ధరతో అందిస్తోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.    

Acer Aspire 3

Acer బ్రాండ్ యొక్క ఈ ల్యాప్ టాప్ Intel Celeron /15.6-inch స్క్రీన్/ 4GB ర్యామ్ /500 GB HDD స్టోరేజి /Windows 10 Home/2.1 Kg, వంటి ప్రత్యేకతలతో మంచి ప్యాకేజీగా వస్తుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 27,999 జాబితా ధరతో ఉండగా, దీని పైన 11,009 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమేజాన్ ఈ పండుగ సేల్ తో. ఈ అఫర్ తరువాత దీనిని Rs.16,990 కొనుగోలు ధరతో అందిస్తోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.   

HP 15 Pentium

HP బ్రాండ్ యొక్క ఈ ల్యాప్ టాప్ Intel Pentium/15.6-inch స్క్రీన్/ 4GB ర్యామ్ /1TB HDD స్టోరేజి /DOS /2.04 kg, వంటి ప్రత్యేకతలతో మంచి ప్యాకేజీగా వస్తుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 27,556 జాబితా ధరతో ఉండగా, దీని పైన 7,566 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమేజాన్ ఈ పండుగ సేల్ తో. ఈ అఫర్ తరువాత దీనిని Rs.19,990 కొనుగోలు ధరతో అందిస్తోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.     

గమనిక : ఆన్లైన్ ఆఫర్లు మరియు ధరలలో మార్పులు సంభవించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo