సరికొత్త ఫోన్ల పైన సరికొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్న పేటిఎమ్ మాల్

HIGHLIGHTS

ఆపిల్ ఫోన్ల పైన అత్యధికంగా 10,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది.

సరికొత్త ఫోన్ల పైన సరికొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్న పేటిఎమ్ మాల్

పేటిఎమ్ మాల్ ఇపుడు కొన్ని స్మార్ట్  ఫోన్ల పైన మంచి కాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. వీటిలో, ముఖ్యంగా ఆపిల్ బ్రాండ్ యొక్క కొత్త ఫోన్ల పైన అత్యధికంగా 10,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తోంది.              

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lenovo K8 Note (32 GB Venom Black)

ఈ లెనోవో K 8 ప్లస్, ఒక 5.2 డిస్ప్లే కలిగిన 3GB /32GB వేరియంట్ ప్రస్తుత జాబితా ధర Rs. 8,999 గా ఉండగా, "MOB12" అనే ప్రోమోకోడ్ తో 1080 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 7,919 ధరతో కొనుగోలు చేయవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.      

Coolpad Note 8 (4 GB 64 GB Black)

ఈ కూల్ ప్యాడ్ నోట్ 8 , ఒక 5.99 డిస్ప్లే కలిగిన 4GB /32GB వేరియంట్ ప్రస్తుత జాబితా ధర Rs. 9,999 గా ఉండగా, "MOB12" అనే ప్రోమోకోడ్ తో 2000 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 7,999 ధరతో కొనుగోలు చేయవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.      

Apple iPhone 6 (32 GB Space Grey)

ఈ ఆపిల్ ఐఫోన్ 6  యొక్క 4.7 అంగుళాల డిస్ప్లే గల 1GB / 32GB  వేరియంట్, జాబితా ధర 31,900 రూపాయలుగా ఉండగా, ముందు నుండే పేటిఎమ్ మాల్ దీని పైన 24% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మహా క్యాష్ బ్యాక్ సేల్ ద్వారా అదనంగా, "MALLFESTIVE3500"  ప్రోమో కోడ్ తో ఈ ఫోన్ పైన 3,500 రూపాయల గొప్ప క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఈ ప్రోమో కోడ్ తో దీని కొనుగోలు ధర Rs. 20,889 గా వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.  

Google Pixel 2 XL (64GB Just Black)

Apple iPhone XS Max (256 GB Silver)

ఈ ఆపిల్ ఐఫోన్ XS మాక్స్ యొక్క 5.8 అంగుళాల డిస్ప్లే గల 4GB /64GB  వేరియంట్, జాబితా ధర 1,23,497 రూపాయలుగా ఉండగా,"A9K" అనే ప్రోమో కోడ్ తో ఈ ఫోన్ పైన 9,000 రూపాయల గొప్ప క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఈ ప్రోమో కోడ్ తో దీని కొనుగోలు ధర Rs. 1,14,497 గా వుంది. అంతేకాకుండా, అన్ని xs వేరియంట్ల పైన ఇదే ప్రోమోకోడ్ తో, 10000 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.  

Apple iPhone XS (64 GB Space Grey)

ఈ ఆపిల్ ఐఫోన్ XS మాక్స్ యొక్క 5.8 అంగుళాల డిస్ప్లే గల 4GB /64GB  వేరియంట్, జాబితా ధర 99,900 రూపాయలుగా ఉండగా,"A10K" అనే ప్రోమో కోడ్ తో ఈ ఫోన్ పైన 10,000 రూపాయల గొప్ప క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఈ ప్రోమో కోడ్ తో దీని కొనుగోలు ధర Rs. 89,900 గా వుంది. అంతేకాకుండా, అన్ని xs వేరియంట్ల పైన ఇదే ప్రోమోకోడ్ తో, 10000 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo