HIGHLIGHTS
ఆండ్రాయిడ్, DTS - HD సౌండ్ మరియు వాయిస్ రిమోట్ వంటి మరిన్ని ప్రత్యేకతలతో ఉంటుంది.
Mi LED 4C Pro ధర మరియు సేల్ ఆఫర్లు
Mi తన Mi LED 4C Pro టీవీల అమ్మకాలను ఈ రోజు ఉదయం 11 గంటలకి అమేజాన్ ప్రత్యతేకంగా ప్రారంబించనుంది. ఈ LED టీవీని Rs. 14,999 జాబితా ధరతో కొనుగోలుచేయవచ్చు. TV కొనుగోలుతో, అమేజాన్ పే EMI యొక్క నో కాస్ట్ EMI, బజాజ్ ఫిన్ సర్వ్ EMI కార్డుల పైన కూడా నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది.
SurveyMi LED 4C Pro ప్రత్యేకతలు
డిస్ప్లే పరిమాణం : 32 అంగుళాలు
రిజల్యూషన్ : 1366 x 768 HD Ready
ఆండ్రాయిడ్ : అవును కలిగి వుంది
HDMI పోర్టులు : 3 పోర్టులు
USB పోర్టులు : 2 పోర్టులు
వాయిస్ రిమోట్ : అవును కలిగి వుంది
అంతర్గత క్రోమ్ క్యాస్ట్ : అవును కలిగి వుంది
సౌండ్ : 20 వాట్స్ స్పీకర్ అవుట్ పుట్
సౌండ్ రకం : DTS – HD సౌండ్
ఈ స్మార్ట్ టివి కొనడానికి ఇక్కడ నొక్కండి.