కేవలం Rs. 16,999 ధరకే Thomson (40అంగుళాల) Full HD Smart TV : ఫ్లిప్ కార్ట్ ప్లస్ లో

HIGHLIGHTS

ఒక 40 అంగుళాల స్మార్ట్ టివి 16,999 రూపాయల బడ్జెట్ ధరలో మీ సొంతం చేసుకోండి.

కేవలం Rs. 16,999 ధరకే Thomson (40అంగుళాల) Full HD Smart TV : ఫ్లిప్ కార్ట్ ప్లస్ లో

ఫ్లిప్ కార్ట్ ప్లస్ లో పండుగ సేల్లో చాల మంచి ఆఫర్లు ప్రకటించింది. అయితే, బడ్జెట్ ధరలో ఒక పెద్ద 40 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ టివి ని కొనాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ఈ వివరాలను అందిస్తున్నాము. దీనిలో మంచి సౌండ్, వైఫై కనేసిటివిటీ,గొప్ప పిక్చెర్ మరియు ఎక్కువ పోర్టులు వంటి ప్రత్యేకతలు చాలానే వున్నాయి. ఒక 32 అంగుళాల HD Ready LED టివి ధరతో పోలిస్తే ఈ టివి మీకు మంచి లాభం తెచ్చిపెడుతుంది. మీరు ఈ టివి కొనాలనుకుంటే ఇక్కడ సూచించిన దగ్గర నొక్కడంతో ఈ స్మార్ట్ టివి కొనవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Thomson B9 Pro 102cm (40 inch) Full HD LED Smart TV

https://static.digit.in/default/9e3e800cd131c8255aee8ee06855bd6adc88dbef.jpeg 

ఈ థామ్సన్ కంపెనీ యొక్క 40 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ టివి ప్రత్యేకతలు

డిస్ప్లే పరిమాణం : 40 అంగుళాలు

రిజల్యూషన్   : 1920 x 1080 ఫుల్ HD

టివి రకం      : స్మార్ట్ టివి

HDMI పోర్టులు : 3 పోర్టులు

USB పోర్టులు  : 2 పోర్టులు

అంతర్గత Wi -Fi : అవును కలిగి వుంది

యాస్పెక్ట్ రేషియో : 16:9, 4:3, ఆటో, జూమ్ 1, జూమ్ 2

సౌండ్     : 20 వాట్స్ స్పీకర్ అవుట్ పుట్

ఈ స్మార్ట్ టివి కొనడానికి ఇక్కడ నొక్కండి.

గమనిక :ఆన్లైన్ ప్లాట్ ఫారాల పైన కొన్నిసార్లు ధరలలో మార్పులు సంభవించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo