Paytm లో ఈ ప్రోడక్ట్స్ పై బంపర్ డీల్స్ ,ఇంతకన్నా తక్కువ ధరలో మరోచోట ఈ ప్రోడక్ట్స్ లభ్యత అసాధ్యం…. .

HIGHLIGHTS

మేము ఇస్తున్న ఈ లిస్ట్ ద్వారా మీకెంతో డబ్బు సేవ్ అవుతుంది .

Paytm లో ఈ ప్రోడక్ట్స్ పై బంపర్ డీల్స్ ,ఇంతకన్నా  తక్కువ ధరలో మరోచోట  ఈ ప్రోడక్ట్స్ లభ్యత  అసాధ్యం….  .

Paytm కొన్ని ప్రోడక్ట్స్  పై  ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది, ఈ డీల్స్ ద్వారా మీరు మంచి ప్రోడక్ట్ లను తక్కువ ధరలో పొందవచ్చు .వీటిలో స్పీకర్స్ , హెడ్ ఫోన్స్ అండ్ ఫోన్స్ ఇంకా ఇతరత్రా ప్రోడక్ట్స్ పై ఆఫర్స్ లభ్యం.   మీరు ఎప్పటినుంచో  మంచి ప్రోడక్ట్ లు  కొనుగోలు చేయాలని చూస్తే ఇంతకంటే బెటర్ ఛాన్స్ దొరకదు  . ఈ జాబితాలో కొన్ని మీకవసరమైన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుని లింక్ పై క్లిక్  చేసి  వాటిని కొనుగోలు చేయవచ్చు .దీని ద్వారా మీకెంతో డబ్బు సేవ్ అవుతుంది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

                      Pinnaclz Wi-Fi Adapter Dongle 300 mbps Wireless USB Adapter

ఈ  వైర్లెస్ అడాప్టర్ యొక్క  అసలు ధర 799 రూపీస్ , కానీONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 99 రూపీస్ లో దీనిని పొందవచ్చు .6 నెలల  వారంటీ కలదు. 7 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

                        Terabyte 11N Mini USB 300 Mbps Wireless USB Adapter (Black)

ఈ  వైర్లెస్ అడాప్టర్ యొక్క  అసలు ధర 899 రూపీస్ , కానీONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేయొచ్చు  .1 ఇయర్ మేనిఫ్యాక్చరింగ్ వారంటీ కలదు. 7 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

                                  Zebronics DASH Wireless Optical Mouse

ఈ  మౌస్  యొక్క  అసలు ధర 333 రూపీస్ , కానీONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసి 133 రూపీస్ లో దీనిని పొందవచ్చు   .1 ఇయర్ మేనిఫ్యాక్చరింగ్ వారంటీ కలదు. 7 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

                                 Logitech M235 Wireless Optical Mouse- Black & Grey

ఈ  మౌస్  యొక్క  అసలు ధర 795 రూపీస్ , కానీ  CE275  ను ఉపయోగించి మీరు 275 వరకు సేవ్ చేసి 424 రూపీస్ లో దీనిని పొందవచ్చు   .3 ఇయర్ మేనిఫ్యాక్చరింగ్ వారంటీ కలదు. 7 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

                                           Jio Wi-Fi M2 Wireless Data Card (Black)

ఈ  డేటా కార్డ్ యొక్క  అసలు ధర 2349 రూపీస్ , కానీ  ONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200వరకు సేవ్ చేసి 1099 రూపీస్ లో దీనిని పొందవచ్చు   .1 ఇయర్ మేనిఫ్యాక్చరింగ్ వారంటీ కలదు. 7 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.                                

                       TP-LINK TL-WN725N 150Mbps Wireless N Nano USB Adapter

ఈ  అడాప్టర్  యొక్క  అసలు ధర 1149 రూపీస్ , కానీ  ONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200వరకు సేవ్ చేసి 313 రూపీస్ లో దీనిని పొందవచ్చు   .3 ఇయర్ మేనిఫ్యాక్చరింగ్ వారంటీ కలదు. 7 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

                                    Kaspersky Antivirus Software 2017 (1 User/1 Year)

దీని  యొక్క  అసలు ధర 899 రూపీస్ , కానీ  ONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200వరకు సేవ్ చేసి 137 రూపీస్ లో దీనిని పొందవచ్చు . 7 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

                                             K7 Total Security 1 PC 1 Year 

దీని  యొక్క  అసలు ధర 1299 రూపీస్ , కానీ  ONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200వరకు సేవ్ చేసి 299 రూపీస్ లో దీనిని పొందవచ్చు . 7 డేస్ రిటర్న్ పాలసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Note: ఈ ప్రోడక్ట్స్ ధరలు సెల్లర్స్ ఇష్టపూర్వకంగా మారుతూ ఉండవచ్చు గమనించండి. 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo