ఈ కొత్త Airtel ప్రీపెయిడ్ ప్లాన్ లో మీరు అపరిమిత కాలింగ్ డేటాను పొందుతున్నారు….

ఈ కొత్త Airtel  ప్రీపెయిడ్ ప్లాన్ లో  మీరు అపరిమిత కాలింగ్ డేటాను పొందుతున్నారు….

భారతి ఎయిర్టెల్ కొత్త ప్లాన్ ని  ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ ప్రీపెయిడ్ ప్లాన్ గా  ప్రారంభించబడింది. మీరు రూ. 219 ధరకే దీనిని అందుకుంటున్నారు.భారతి ఎయిర్టెల్ కొత్త ప్లాన్ ని  ప్రవేశపెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ కొత్త ప్లాన్ ప్రీపెయిడ్ ప్లాన్ గా  ప్రారంభించబడింది. మీరు రూ. 219 ధరకే దీనిని అందుకుంటున్నారు.అవును, ఈ ప్లాన్ ని వినియోగదారుల కోసం  రూ. 219 ధరకే ఈ కొత్త ప్లాన్ ప్రారంభించబడింది, కానీ మీరు ఈ ప్యాక్ తో పాటు  మీకు ఇష్టమైన  హలో ట్యూన్ పెట్టుకోవచ్చు .

 

దీనితో పాటు, ఈ కొత్త ప్లాన్ గురించి ఇంకా చర్చిస్తే  దీనిలో  మీరు రోజుకు 1.4GB డేటాతో మొత్తం 39.2GB డేటాను పొందుతారు, ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 28 రోజులు. అదనంగా, మీరు రోజుకు 100 SMS ను పొందుతారు, ఎయిర్టెల్ హలో ట్యూన్ సబ్స్క్రిప్షన్ కూడా  28 రోజులు  అందుబాటులో ఉంది.

 

 హలో ట్యూన్ల కోసం ప్రత్యేకంగా ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం వుంది , ఈ ప్లాన్ ల లో  కంపెనీ రెండు ప్లాన్లు ఉన్నాయి, అవి 36 రూపాయల ధరలో  మరియు రూ. 146 ధరలో ఉంటాయి.  అయితే, రూ .36 ధరతో రాబోయే ప్లాన్  గురించి మాట్లాడినట్లయితే, ఇది 28 రోజులు వాలిడిటీ తో వస్తుంది . మీకు 146 రూపాయల ప్లాన్ లో 180 రోజులు  వాలిడిటీ ఉంటుంది .

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo