BSNL 39 రూపాయల ప్లాన్ ,ఇప్పుడు అన్లిమిటెడ్ కాలింగ్ ….
By
Team Digit |
Updated on 09-Apr-2018
BSNL అపరిమితమైన వాయిస్ కాలింగ్ తో 39 రూపాయల టారిఫ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది, దీనిలో వాడుకదారులు 28 రోజులపాటు అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతారు.
Survey✅ Thank you for completing the survey!
ఈ ప్లాన్ యొక్క ప్రత్యేక లక్షణం వినియోగదారులు ఈ ప్లాన్ లో రోమింగ్ కాల్స్ ను పొందగలరు.
BSNL ప్రీపెయిడ్ వినియోగదారులకు 39 రూపాయల టారిఫ్ ప్లాన్ ని అందిస్తుంది . ప్రభుత్వరంగ టెలికాం సంస్థ, MTNL, ముంబై మరియు ఢిల్లీలో టెలికాం సేవలను అందిస్తుంది. ఈ సందర్భంలో,కంపెనీ రూ. 39 యొక్క టారిఫ్ వోచర్ ప్రమోషనల్ ప్లాన్ .
ఈ 39 రూపీస్ ప్లాన్ లో వినియోగదారులు అపరిమితంగా వాయిస్ కాల్స్ ను 28 రోజుల పాటు పొందుతారు, ముంబై మరియు ఢిల్లీ సర్కిల్లో కూడా కాల్స్ చేసుకోవచ్చు .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile