Honor 9 Lite ఇప్పుడు మరింత అమేజింగ్ , బెస్ట్ అండ్ ఫాస్ట్ ఫీచర్స్ తో….

Honor 9 Lite ఇప్పుడు మరింత అమేజింగ్ ,   బెస్ట్ అండ్ ఫాస్ట్ ఫీచర్స్ తో….

హోవావై  యొక్క అనుబంధ సంస్థ హానర్, తన హానర్ 9 లైట్ స్మార్ట్ఫోన్లో ప్రత్యేకంగా హోటా  (హువావై యొక్క  ఓవర్ ది ఎయిర్ అప్డేట్ ) ద్వారా భారతదేశంలో 'రైడ్ మోడ్' ఫీచర్ ని  ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ రెండు చక్రాల వాహనం పై  డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బాధ్యతాయుతమైన మరియు సురక్షితమైన పద్ధతిలో స్మార్ట్ఫోన్ను అమలు చేయడానికి సహాయపడుతుంది .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

"రైడ్ మోడ్" ఫీచర్  భారతదేశంలో లక్షలాది మంది బైక్ డ్రైవర్లకు ఉపయోగకరంగా ఉంటుంది మరియు బైక్లను డ్రైవింగ్ చేసేటప్పుడు స్మార్ట్ఫోన్లను సురక్షితంగా ఉపయోగించుకునేందుకు వాటిని ప్రోత్సహిస్తుంది, "అని ఒక ప్రకటనలో సేల్స్ వైస్ ప్రెసిడెంట్, హువాయ్ కన్స్యూమర్ బిజినెస్ గ్రూప్ పి. సంజీవ్ తెలిపారు.అప్డేట్ చేసిన తర్వాత, వినియోగదారులు డ్రాప్ డౌన్ నోటిఫికేషన్ మెనూ ద్వారా లేదా ఫోన్ యొక్క సెట్టింగులకు వెళ్ళడం ద్వారా ఈ ఫీచర్ ని యాక్టివేట్  చేయవచ్చు

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo