BSNL కొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది .
Survey28 డేస్ వాలిడిటీ టైం లో డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ను ఇస్తుంది . అయితే ఈ ప్లాన్ ని పొందటానికి యూజర్స్
రూ.2,450 స్మార్ట్‌ఫోన్ మైక్రోమాక్స్ ని కొనుగోలు చేయాలి మరియు ఈ సిమ్‌ను కూడా వేయించుకోవాలిసి ఉంటుంది . 97 రూపాయలు రీఛార్జ్ చేస్తే అప్పుడు యూజర్స్ నేషనల్ రోమింగ్ డేటా అండ్ అన్లిమిటెడ్ కాలింగ్ ని ఫ్రీ గా పొందవచ్చు .
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile