Oppo యొక్క ఈ 4G VoLTE అండ్ 16MP ఫ్రంట్ ఫేసింగ్ స్మార్ట్ ఫోన్ ధర తగ్గించబడింది

Oppo యొక్క ఈ 4G VoLTE అండ్  16MP ఫ్రంట్ ఫేసింగ్ స్మార్ట్ ఫోన్   ధర తగ్గించబడింది

OPPO A57 యొక్క ధర తగ్గించబడింది మరియు మీరు చాలా రోజుల నుంచి  కొనడం గురించి ఆలోచిస్తూ ఉంటే, నేడు మీకు  మంచి అవకాశం ఉంది. నిజానికి, OPPO A57 రూ. 14,990 యొక్క ధర వద్ద ప్రారంభించబడింది. ఇప్పుడు  డిస్కౌంట్ కేవలం రూ. 13,990 లో కొనుగోలు చేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

దీనితోపాటు, ఇది రూ. 1555 యొక్క మంత్లీ EMI లో కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఇది రూ. 679 కూడా మంత్లీ EMI న అందుబాటులో ఉంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.OPPO A57 స్మార్ట్ఫోన్ 5.2-అంగుళాల 2.5 HD  కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే ను కలిగి ఉంది. ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 720×1280 పిక్సెల్స్. దీనితో పాటుగా ఫోన్ 1.4GHz ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 435 ప్రాసెసర్ను కలిగి ఉంది. అడ్రినో 505 GPU లు కూడా ఉన్నాయి.  3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్  కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు పెంచవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ Android 6.0.1 మార్ష్మల్లౌ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా కలర్ ఆపరేటింగ్ సిస్టమ్ 3.0 పై పనిచేస్తుంది . ఇది 2900mAh బ్యాటరీని కలిగి ఉంది.

మీరు ఈ స్మార్ట్ఫోన్లో కెమెరా సెటప్ను చూసినట్లయితే అది 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో f / 2.2 ఎపర్చర్, PDAF, LED ఫ్లాష్ తో వస్తుంది. ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది. ఫింగర్ ప్రింట్  సెన్సార్ కలిగి ఉంది. ఈ ఫోన్ 4G VoLTE, వైఫై, బ్లూటూత్ మరియు GPS వంటి లక్షణాలను కలిగి ఉంది. తిక్నెస్  7.65 మిమీ మరియు బరువు 147 గ్రాములు.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo