4GB RAM తో Samsung యొక్క 4G VoLTE స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్….

4GB RAM  తో Samsung  యొక్క  4G VoLTE స్మార్ట్ ఫోన్ పై  భారీ డిస్కౌంట్….

మీరు శామ్సంగ్ గెలాక్సీ J7 మాక్స్ కొనుగోలు  చేయటానికి మంచి అవకాశం ఉంది. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ Flipkart శామ్సంగ్ గెలాక్సీ J7 మ్యాక్స్ 4GB వేరియంట్ పై  డిస్కౌంట్లను అందిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 19150, అయితే ఫ్లిప్కార్ట్ దానిపై డిస్కౌంట్ ని  అందిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ఫోన్ రూ. 16,900 వద్ద మీది  కావచ్చు అలాగే, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 820 యొక్క నెలసరి EMI కూడా అందుబాటులో ఉంది. ఈ డివైస్ లో  5.7ఇంచెస్ ఫుల్  HD IPS LCD కెపాసిటివ్ టచ్స్ర్కీన్ డిస్ప్లే అందుబాటులో ఉంది. ఇది 1080 x 1920 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్తో వస్తుంది.  4 జీబి ర్యామ్ మరియు 32 జీబిఇంటర్నల్ స్టోరేజ్ తో అమర్చారు. దీనిస్టోరేజ్  256 GB కి పెంచబడుతుంది. గెలాక్సీ J7 మాక్స్ మీడియా టెక్ ఆక్టా-కోర్ 1.69GHz ప్రాసెసర్ను కలిగి ఉంది మరియు 3300mAh బ్యాటరీని అందిస్తుంది.
13 మెగాపిక్సెల్ వెనుక మరియు ముందు కెమెరా కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం ఈ స్మార్ట్ఫోన్ 4G VoLTE, డ్యూయల్  SIM కనెక్టివిటీ ఎంపికను కలిగి ఉంది.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo