Apple iPhone పై లభిస్తున్న 9500 రూ. డిస్కౌంట్…

Apple iPhone పై లభిస్తున్న  9500 రూ. డిస్కౌంట్…

పాపులర్  ఇ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఇండియా తన వినియోగదారులకు ఐఫోన్ ఫెస్ట్  ని  నిర్వహిస్తోంది . అమెజాన్ యొక్క ఐఫోన్ ఫెస్ట్ లో, వినియోగదారులు ఐఫోన్ కొనుగోళ్ళలో డిస్కౌంట్ మరియు అనేక ఆఫర్లను పొందుతున్నారు. ఈ ఆఫర్ల గురించి తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ ఐఫోన్ ఫెస్ట్ లో ఐఫోన్7 మరియు  ఐఫోన్ Se లపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా, అమెజాన్  ఈ ఐఫోన్స్ పై  ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఐఫోన్ 7 32 జీబి వేరియంట్ ధర రూ .41,999 లో లభ్యం , దాని అసలు  ధర రూ .49,000. ఐఫోన్ 7 128 GB వేరియంట్లను రూ. 51,999 వద్ద కొనుగోలు చేయవచ్చు, దాని మార్కెట్ ధర రూ. 58000.

ఐఫోన్ 7 యొక్క 256 GB వేరియంట్ 53,999 రూపాయల వద్ద లభిస్తుంది, అయితే అసలు ధర రూ. 74,000. దీనితో పాటు, ఐఫోన్ SE  32GB ఈ సేల్లో డిస్కౌంట్తో కొనుగోలు చేయవచ్చు, ఇది 19,999 రూపాయలకు కొనవచ్చు . దీని ధర 26,000 రూపాయలు. మీరు ఇప్పటికే ఒక ఐఫోన్ను ఉపయోగిస్తుంటే, అమెజాన్ లో మీరు దానిని ఎక్స్ చేంజ్  చేసుకోవచ్చు మరియు రూ. 9,500 డిస్కౌంట్ పొందవచ్చు.

అమెజాన్ దాని వినియోగదారులకు కొన్ని ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది, ఇది HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోళ్లకు రూ. 2000 ల యొక్క తక్షణ తగ్గింపును అందిస్తుంది. దీనితో పాటుగా, వినియోగదారులకు ఆరునెలలు కాస్ట్ ఇఎమ్ఐ ప్రయోజనం లభిస్తుంది. అమెజాన్ ఐఫోన్ 7, ఐఫోన్ 6, ఐఫోన్ 6 మరియు ఐఫోన్ 8 ప్లస్ ల పై  కూడా డిస్కౌంట్ అందిస్తోంది.

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo