Idea కంపెనీ పద్మావతి ఫిల్మ్ టిక్కెట్ ని ఫ్రీ గా అందిస్తోంది

Idea కంపెనీ పద్మావతి ఫిల్మ్ టిక్కెట్ ని  ఫ్రీ గా అందిస్తోంది

భారతదేశం యొక్క ప్రముఖ టెలికాం కంపెనీలలో ఒకటైన  ఐడియా  దాని వినియోగదారులకు అనేక సరసమైన ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఐడియా దాని వినియోగదారులకు పూర్తిగా యూనిక్ ఆఫర్ను ప్రవేశపెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఐడియా కంపెనీ ఏ యూజర్స్ అయితే ఇప్పటివరకు  తన మొబైల్ నంబర్ను  ఆధార్ తో లింక్ లింక్ చేయలేదో వారు  మొబైల్ నంబర్కు జత లింక్ తరువాత, పద్మావతికి ఉచిత టికెట్ ఇవ్వబడుతుంది.ఈ చిత్రం కథనం గురించి  మొత్తం దేశంలో చర్చ జరుగుతుందని మరియు కరణీ సైన్యం చిత్రం విడుదలను వ్యతిరేకిస్తున్నట్లు మీ కందరికీ తెలుసు .

ఐడియా తన యూజర్స్ కోసం పే టీఎం  తో కలిసి పద్మావతికి వినియోగదారుల కోసం  టికెట్ను ప్రకటించింది. ఐడియా యొక్క ఈ ఆఫర్ క్రింద, మొబైల్ నంబరు కి  రూ 250 రూపాయల పే టీఎం  మూవీ  వోచర్ లభిస్తుంది .   ఈ ఆఫర్లో బెస్ట్ పార్ట్  ఏమిటంటే, ఇది ప్రీపెయిడ్ మరియు పోస్ట్పెయిడ్ కస్టమర్ల కోసం ఐడియా ఇస్తుంది .అయితే, ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ కోసం మాత్రమే  మరియు నవంబర్ 24 వ తేదీకి ముందు మొబైల్ ని  ఆధార్ కి  లింక్ చేసే వినియోగదారులకు ఈ ఆఫర్లు లభిస్తుంది . ప్రస్తుతం, పద్మావతి డిసెంబర్ 1 న విడుదల కానుంది, కానీ విడుదల తేదీ రద్దు చేయబడింది. Paytm తో పాటు ఐడియా సెల్యులార్ పద్మావతికి టిక్కెట్ ప్రకటించింది.ఈ ఐడియా ఆఫర్లో, అన్ని పేర్ల మధ్య ఒక లక్కీ డ్రా  తీయబడుతుంది మరియు విజేతలు నవంబర్ 29 వరకు మెసేజ్ లో సమాచారాన్ని ఇవ్వబడుతుంది . ఈ ఆఫర్ ప్రకారం, 250 రూపాయల 20 వేల  పేటీఎం  మూవీ వోచర్ ఐడియా యొక్క వినియోగదారులకు ఇవ్వబడతాయి .

 

 

.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo